తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా సిరతయి శివ దర్శకత్వంలో అన్నాతై సినిమా రూపొందుతున్న సంగతి అందరికి తెలిసింది. ఈ చిత్రం…
తెలుగు న్యూస్
-
-
ఆవాసా చిత్రం, రాస్తా ఫిలిమ్స్ పతాకాలపై కౌశిక్ కుమార్ కత్తూరి, రామసాయి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘పచ్చీస్’. ఆద్యంతం ఉత్కంఠతను రేకెత్తించే…
-
100% తెలుగు ప్లాట్‌ఫామ్ ఆహా తన ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. క్రాక్ మరియు నాంది వంటి ప్రత్యేకమైన బ్లాక్ బస్టర్‌లతో భారీ సంచలనం సృష్టించిన తరువాత, ఆహా ఇప్పుడు గాలి సంపత్, జాంబీ రెడ్డి వంటి వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది. ఆహాలో మార్చి 19న గాలి సంపత్ విడుదలవుతుంటే.. మార్చి 26న జాంబీ రెడ్డి విడుదలవుతుంది. ఈ వారాంతంలో ఈ చిత్రాలు ప్రేక్షకులకు అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇళ్లకు తీసుకురాబోతున్నాయి. నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్, యువ కథానాయకుడు శ్రీ విష్ణు నటించిన గాలి సంపత్ సినిమా ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే వైవిధ్యమైన జోనర్‌లో తెరకెక్కిన జాంబీరెడ్డి చిత్రానికి ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. విలక్షణమైన చిత్రాలను చూడాలనుకునే ప్రేక్షకులను ఆహాలో ఈ చిత్రాలు మెప్పించనున్నాయి. ఆహా ప్రారంభమైన అతి కొద్ది రోజుల్లోనే ప్రతి తెలుగువాడి ఇంటిలో భాగమైందనే చెప్పాలి. సూపర్ స్టార్స్ , క్లాసిక్ సినిమాల భారీ లైబ్రరీ ఆహా సొంతం. ప్రేక్షకులను తనదైన శైలిలో ఎంటర్‌టైన్ చేస్తున్న ఆహా భవిష్యత్తులో మరిన్ని ప్రత్యేకమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది.
-
కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ.. వరుస విజయాలు అందుకుంటున్న నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్. దీనికి అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్…
-
కింగ్ నాగార్జున హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుదర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్…
-
బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి మంచు విష్ణు మోసగాళ్లు చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ మూవీ మార్చి…
-
గేయరచయిత శ్రీమణి ‘రంగ్ దే’లో ప్రతి పాటా నాకో ఛాలెంజే అన్ని పాటలకూ మంచి సందర్భాలు కుదిరాయి స్వల్ప కాలంలోనే తెలుగు…
-
నితిన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించిన చిత్రం రంగ్ దే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఫ్యామిలీ అండ్…
-
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘వకీల్ సాబ్’. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్,…
-
తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన ఢిల్లీ బ్యూటీ ఇషా చావ్లా ప్రధాన పాత్రలో రూపొందుతున్న అగోచర చిత్రంలో ఒక భిన్నమైన పవర్…