FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
English NewsNews

Allu Arjun’s Wife Sneha Reddy accepted the Green India Challenge

by Admin July 27, 2020

జోరుగా ముందుకు సాగుతున్న “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”

“గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా మెగా డాటర్ సుస్మితా కొనిదెల విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి.. తన పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హ లతో కలిసి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మొక్కలు నాటారు. అనంతరం స్నేహారెడ్డి మాట్లాడుతూ.. ఈ భూమిపైన మనుషులకు ఎంత పాత్ర ఉందో.. ఇతర జీవజాలానికి అంతే పాత్ర ఉంది. ప్రకృతి సమతూల్యంగా ఉన్నప్పుడే అందరం ఆనందంగా ఉంటాం.. అందుకు మొక్కలు నాటడమే మార్గమనే చక్కని ఆశయంతో రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” విజవంతం కావాలి. తెలంగాణ మొత్తం పచ్చని నేలగా మారాలని కోరుకుంటున్నాను. అంతేకాదు ఈ బృహత్తర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లెందుకు తనవంతుగా మరో ముగ్గురికి ఛాలెంజ్ కు విసురుతున్నట్లు తెలిపారు. అందులో ఒకరు తన భర్త అల్లు అర్జున్, తన స్నేహితులు జూపల్లి మేఘనా రావు (మైహోమ్స్ కన్ స్ట్రక్షన్ డైరెక్టర్), మరియు ఆర్ సింగారెడ్డికి ఛాలెంజ్ ను స్వీకరించాల్సిందిగా కోరారు.

Green India Challenge in full swing

Stylish star Allu Arjun’s Wife Allu Sneha Reddy accepted the challenge thrown by mega daughter Sushmita Konidela as part of the “Green India Challenge”. She planted plants at her residence in Jubilee Hills with her children Allu Ayaan and Allu Arha. Afterwards Sneha reddy said “The role of human beings on this earth is equal as the role of other living beings. We will all be happy when nature is in balance.” The “Green India Challenge” launched by Rajya Sabha member Shri Joginipally Santosh Kumar with the good intention of planting trees should be successful. I want the whole of Telangana to become green. She further challenged her husband Allu Arjun, her friends Jupally Meghana Rao (Myhomes Construction Director), and R Singareddy to take this initiative forward.

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a Reply Cancel reply

మహాభారతమే భగవద్గీతలో ఒక భాగం అంటున్న తెప్ప సముద్రం..!

Telugu Film Working Photo Journalists Association greets Anil...

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Krithi Shetty Latest Photos

  • 2

    Sai Pallavi Latest Photos

  • 3

    Rashmika Latest Photos from Pushpa Interview

  • 4

    Anchor Syamala Latest Photos

  • 5

    Kajal Agarwal Photos at Mosagallu Pre Release Event

  • 6

    Nidhhi Agerwal Latest Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews