FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
News

అమ్మాయి టీ షర్ట్ పై సెటైర్స్ వేసిన ఆర్‌జి‌వి

by Admin May 1, 2021

రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా ఎలాంటి ట్వీట్ చేసిన అది పెద్ద సంచలనమే. ఒక్కప్పుడు మరియు ఇప్పుడు ఉన్న రామ్ గోపాల్ వర్మ కు చాలా తేడా ఉంది. సోషల్ మీడియాను ఏ విదంగా ఉపయోగించు కోవాలో ఆర్‌జి‌వి కి బాగా తెలినట్లుగా ఎవరికి తెలియదు. నిత్యం వార్తల్లో ఉండే వర్మ మరోసారి ఓ అమ్మాయి టీ షర్ట్ పై తన కొంటె ట్వీట్ తో హాట్ టాపిక్ అయ్యాడు.

ఇంతకు ఆ అమ్మాయి టీ షర్ట్ పై ఏముంది అంటే 2019 లో నెగటివ్ పీపుల్స్ ను దూరం పెట్టాం. 2020 లో పాజిటివ్ పీపుల్స్ ను దూరం పెట్టాం. 2021 లో మనషులనే దూరం పెడుతున్నాం అని రాసి ఉంది. అందుకు ఆర్‌జి‌వి 2022 లో అసలు మనషులు ఉండకపోవచ్చు అంటూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ వెనుక ఉన్న కారణం ఏమిటో మీకు ఇప్పటికే అర్థం అయి ఉంటుంది అనుకుంటా… దేశ వ్యాప్తంగ చాలా మంది ప్రజలు కరోనా భారీన పడి చనిపోతున్నారు.

ఇండియా లో సరైన ఆరోగ్య వసతులు లేక ప్లే గ్రౌండ్స్ ను మరియు పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ ను కోవిడ్ షెడ్ లుగా మార్చి వారికి చికిత్స అందిస్తున్నారు. చాలా మందికి ఆక్సిజన్ దొరక్క ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం ఇండియా లో చాలా దయనీయమైన పరిస్థితి ఏర్పడింది. అందుకే 2022 లో కరోనా ఇలాగే కొనసాగితే మనుషులే ఉండకపోవచ్చు అనేది ఆర్‌జి‌వి ఉద్దేశ్యం.

ఆర్‌జి‌వి సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఆర్‌జి‌వి దెయ్యం అనే సినిమాను విడుదల చేశాడు. ఆ చిత్రం నిరాశ పరిచింది. ఆర్‌జి‌వి అభిమానులు మాత్రం ఆర్‌జి‌వి నుండి కమర్షల్ సినిమా రావాలని కోరుకుంటున్నారు. కానీ ఆర్‌జి‌వి అలాంటి సినిమాలకు చాలా దూరం గా ఉంటాడు. తనకు నచ్చిన పని, తనకు తోచిన పని చేసుకుంటూ పోతుంటాడు. ఇప్పట్లో ఆర్‌జి‌వి నుండి మంచి సినిమాలు అంటే కష్టమే అని చెప్పాలి. ఆయన మంచి సినిమా చెయ్యాలి అనుకున్న ముందుకు వచ్చే హీరోలు కూడా ఎవరు లేరు. ఆర్‌జి‌వి తో సినిమా అంటేనే భయపడిపోతున్నారు.

2022 There are no people pic.twitter.com/0dLbNeH7cR

— Ram Gopal Varma (@RGVzoomin) April 29, 2021
Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a Reply Cancel reply

Telugu Film Working Photo Journalists Association greets Anil...

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

ఆ స్టార్ హీరోల సినిమాలకు ఇంకా శాటిలైట్ హక్కులు దక్కలేదట..!

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Sreemukhi Goa Photos

  • 2

    Nidhhi Agerwal Latest Photos

  • 3

    Krithi Shetty Latest Photos

  • 4

    Anchor Syamala Latest Photos

  • 5

    Madonna Sebastian Latest Photos

  • 6

    Uppena Movie Review – Fine performances & writing salvage this predictable romance

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews