FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
News

సరైన వైధ్యం అందడంలేదు బ్రతుకుతాను అన్న నమ్మకం లేదు అంటూనే ప్రాణాలు విడిచి పెట్టిన నటుడు రాహుల్

by Admin May 12, 2021
791

దేశ వ్యాప్తంగ కరోనా వైరస్ సెకండ్ స్టేజ్ యమ స్పీడ్ గా వ్యాపిస్తుంది. ప్రజల ఈ వైరస్ భారీన పడి తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. కరోనా కట్టడికి ఫ్రంట్ లైన్ వర్కర్స్ ముందు ఉండి పోరాడుతున్నారు. సామాన్య ప్రజలు మొదలుకొని సెలబ్రేటీల వరకు ఈ వైరస్ భారీన పడుతున్నారు. దేశంలో సరైన వైధ్యం, మెడిసిన్, ఆక్సిజన్ కొరత ఎక్కువ ఉండటం వలన అందరికీ అన్నీ అందించలేకపోతున్నారు.

ఈ కరోనా వైరస్ భారీన సినిమా ప్రముఖులు ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సినిమా నటుడు. టి‌వి జర్నలిస్ట్ అయిన టి‌ఎన్‌ఆర్ కరోనాతో మృతి చెందడం అందరిని తీవ్ర ద్రిగ్బ్రాంతికి గురిచేసింది. అలాగే మరో యువ నటుడు రాహుల్ కూడా కరోనా తో పొరాడి ప్రాణాలు కోల్పోయాడు. డిజిటల్ ప్లాట్ ఫార్మ్ ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ జీవితంపై ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఆరు నెలల క్రితమే పెళ్లి చేసుకున్నాడు.

ఇటీవలే కరోనా సోకడంతో సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తుండటంతో హాస్పిటల్లో చేరాడు. రాహుల్ సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ ను పెట్టాడు మంచి వైధ్యం అందితే తాను బ్రతుకుతాని కానీ ఇప్పుడైతే ఆ ఆశ కూడా పోయింది మరల జన్మ అంటూ ఉంటే మంచి పనులు చేస్తాను అంటూ కాసేపటి క్రితమే కన్ను మూశాడు. ఈ విషయాన్ని థియేటర్ డైరెక్టర్ ప్లేరైట్ అరవింద్ గౌర్ ఫేస్ బుక్ ద్వారా తెలియజేశాడు.

0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

ఆ స్టార్ హీరోల సినిమాలకు ఇంకా శాటిలైట్ హక్కులు దక్కలేదట..!

ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా సెకండ్ డే కలెక్షన్స్ ఎంతో...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Anasuya Latest Photos

  • 2

    SIIMA Awards 2023 Pressmeet Photos

  • 3

    Krithi Shetty Latest Photos

  • 4

    Meenakshi Chaudhary Latest Photos

  • 5

    Neha Shetty Latest Photos

  • 6

    Kushi Music Concert Photos HD

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews