FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
News

‘బ్యాక్ డోర్’ బాగా ఆడి బాలాజీకి మంచి పేరు తేవాలి!!

by Admin April 7, 2021
853

 ‘బ్యాక్ డోర్’ చిత్రం మంచి విజయం సాధించి దర్శకుడు బాలాజీకి మంచి పేరు తెచ్చిపెట్టాలని తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి వై.ఎస్.షర్మిళ ఆకాంక్షించారు. హైద్రాబాద్ లోని లోటస్ పాండ్ లో షర్మిళ… ‘బ్యాక్ డోర్’ నుంచి ‘యుగాల భారత స్త్రీని’ అనే పల్లవితో సాగే గీతాన్ని ఆవిష్కరించారు. ఎంతో బిజీ షెడ్యూల్ మధ్య తమకు సమయం కేటాయించి… పాట విడుదల చేయడంతోపాటు తమను అభినందించిన షర్మిళగారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని నిర్మాత బి.శ్రీనివాస్ రెడ్డి, దర్శకుడు బాలాజీ, సహ నిర్మాత ఊట శ్రీను, చిత్ర సమర్పకులు సెవెన్ హిల్స్ సతీష్ కుమార్, చిత్ర కథానాయకుడు తేజ త్రిపురాన పేర్కొన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో వైస్సార్ సీపీ నాయకురాళ్లు ఇందిరా శోభన్, ఇందూజా రెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్ విజయ.ఎల్.కోట, పబ్లిసిటీ డిజైనర్ విక్రమ్ రమేష్ పాల్గొన్నారు.      ప్రణవ్ సంగీత సారధ్యం వహించిన “బ్యాక్ డోర్” చిత్రంలోని ఈ గీతానికి జావళి సాహిత్యం అందించారు. ఆదిత్య మ్యూజిక్ ఈ చిత్రం ఆడియో హక్కుదారు.     పూర్ణ ప్రధాన పాత్రలో.. తేజ త్రిపురాన హీరోగా ఆర్కిడ్ ఫిలిమ్స్ పతాకంపై కర్రి బాలాజీ దర్శకత్వం.. ‘సెవెన్ హిల్స్’ సతీష్ కుమార్ సమర్పణలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న ‘బ్యాక్ డోర్’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. అతి త్వరలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది.     

ఈ చిత్రానికి కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ, పోస్టర్ డిజైన్: విక్రమ్ రమేష్, కొరియోగ్రఫీ: రాజ్ కృష్ణ, పాటలు: నిర్మల, చాందిని, సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్, ఆర్ట్: నాని, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, ప్రొడక్షన్ డిజైనర్: విజయ ఎల్.కోట, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రేఖ, కో-ప్రొడ్యూసర్: ఊట శ్రీను, సమర్పణ: ‘సెవెన్ హిల్స్’ సతీష్ కుమార్, నిర్మాత: బి.శ్రీనివాస్ రెడ్డి, రచన-దర్శకత్వం: కర్రి బాలాజీ!!

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

ఆ స్టార్ హీరోల సినిమాలకు ఇంకా శాటిలైట్ హక్కులు దక్కలేదట..!

ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా సెకండ్ డే కలెక్షన్స్ ఎంతో...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Solo Brathuke So Better – Hey Idi Nenena Lyric Song

  • 2

    నువ్వు నేను బ్యూటీ ఎక్కడ తగ్గడం లేదు

  • 3

    కథ కార్తీక్‌ది.. డైరెక్టర్‌ మాత్రం శంకర్‌

  • 4

    Acharya Movie Teaser – Chiranjeevi

  • 5

    గోపిచంద్ మొదటి రైడ్ ఎప్పుడంటే !

  • 6

    Manohar Siddam And Abhinav Danda Interview

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews