FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
NewsPress Releaseతెలుగు న్యూస్

ఆస‌క్తిరేపుతోన్న విశాల్ 31..!

by Admin April 2, 2021
941

ఇటీవ‌ల చ‌క్ర సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన యాక్ష‌న్ హీరో విశాల్ ప్ర‌స్తుతం త‌న స్నేహితుడు ఆర్యతో క‌లిసి ఎనిమి సినిమా చేస్తున్నారు. ఆ సినిమా త‌ర్వాత ఈదు థెవైయో అధువే ధర్మం అనే షార్ట్ ఫిల్మ్ తో మంచి టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న తు.ప. శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ఓ భారీ సినిమా చేయ‌బోతున్నారు.

విశాల్ కెరీర్‌లో 31వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని విశాల్‌ ఫిలిం ఫ్యాక్ట‌రి బేన‌ర్ పై విశాల్ నిర్మిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5గంట‌ల‌కు ఈ మూవీకి సంబందించి అఫీషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు మేక‌ర్స్‌. ఈ సంద‌ర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేశారు. న‌డుస్తున్న జ‌న‌సందోహం నుండి విశాల్ ఫేస్‌ని చూపించారు. దానితో పాటు నాట్ ఎ కామ‌న్ మ్యాన్ (#Not A Common Man)అనే హ్యాష్ టాగ్‌ను జోడించారు.

ఈ మూవీకి యంగ్ మ్యాస్టో యువ‌న్‌ శంక‌ర్‌రాజా సంగీతం అందిస్తుండ‌గా బాల‌సుబ్ర‌మ‌ణ్యం సినిమాటోగ్ర‌పి భాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఎస్ ఎస్ మూర్తి ఆర్ట్ డైరెక్ట‌ర్‌, ఎన్ బి శ్రీ‌కాంత్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు మేక‌ర్స్‌.

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Meenakshi Chaudhary Latest Photos

  • 2

    Anchor Syamala Latest Photos

  • 3

    Krithi Shetty Latest Photos

  • 4

    Sai Pallavi Latest Photos

  • 5

    Anasuya Latest Photos

  • 6

    Karthikeya New Movie Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews