FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
News

`ట‌క్‌జ‌గ‌దీష్` రిలీజ్ వాయిదా..ఉగాది శుభాకాంక్ష‌ల‌తో స్పెష‌ల్ పోస్ట‌ర్ విడుద‌ల‌..

by Admin April 13, 2021
793

‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నేచుర‌ల్ స్టార్‌ నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న  ఫ్యామిలి ఎంట‌ర్టైన‌ర్ `టక్ జగదీష్. అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ఎలిమెంట్స్‌తో తెర‌కెక్కు‌తోన్న ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.
నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.  
అయితే ఈ రోజు ఉగాది సంద‌ర్భంగా  అంద‌రికీ శ్రీ ప్ల‌వ నామ సంవ‌త్స‌ర ఉగాది శుభాకాంక్ష‌లు తెలుపుతూ
స్పెష‌ల్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్‌. ట‌క్ జ‌గ‌దీష్ ఫ్యామిలీ అంతా క‌లిసి ఆనందంగా ఉన్న ఈ పోస్ట‌ర్‌కి  మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

క‌రోనా వ్యాప్తి కార‌ణంగా ఈ సినిమా విడుద‌ల తేది వాయిదా ప‌డిన‌ట్లు  వీడియో ద్వారా వివ‌రించారు నేచుర‌ల్ స్టార్ నాని.. “టక్ జగదీష్ కుటుంబమంతా కలిసి చూసే సినిమా.. అలాంటి సినిమాను ఫ్యామిలీస్ కలిసి చూస్తేనే మజా వస్తుంది.. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేకపోవడంతో రిలీజ్ డేట్ కూడా మారిపోయింది, అంతేకాదు ఉగాదికి రావాల్సిన ట్రైలర్ కూడా వాయిదా పడింద‌ని  ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందో..అప్పుడే కొత్త విడుదల తేదీ కూడా అందులోనే ఉంటుందని తెలిపారు  న్యాచురల్ స్టార్ నాని

0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

ఆ స్టార్ హీరోల సినిమాలకు ఇంకా శాటిలైట్ హక్కులు దక్కలేదట..!

ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా సెకండ్ డే కలెక్షన్స్ ఎంతో...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    “99 Songs” Movie Stils

  • 2

    Pushpa Movie Pre-Release Party Photos

  • 3

    Rashmika Latest Photos from Pushpa Interview

  • 4

    Meenakshi Chaudhary Latest Photos

  • 5

    Sulthan Movie Review

  • 6

    Naveen Chandra Starring “Nenu Leni Naa Prema Katha”

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews