FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Newsతెలుగు న్యూస్

ఆ మెగా హీరో పై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Ramesh April 27, 2021
909

శ్రీ రెడ్డి ఇప్పుడు పెద్దగా పరిచయం అవసరంలేని పేరు చేతిలో సినిమాలు లేక యూట్యూబ్ చానల్ ను స్టార్ట్ చేసిన దాని ద్వారా ఆదాయంను ఆర్జిస్తుంది. పెద్దగా ఫాలోవర్స్ కూడా ఏమి లేరు కానీ వ్యూస్ మాత్రం లక్షల్లో వస్తున్నాయి. అందుకు కారణం ఆమె ఏమి మాట్లాడుతుంది. ఎవరిపై సెటైర్స్ వేస్తుంది. ఇలా పలు ఆసక్తికర విషయాల కోసం నెటిజన్స్ ఆమె చానల్ కు జంప్ అవ్వుతు ఉంటారు. A ఫిల్మ్ బై అరవింద్ అనే ఒక్క సినిమా తప్ప ఆమె లైఫ్ లో పెద్దగా నటించిన చిత్రాలు ఏమి లేవు.

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ విషయంపై శ్రీ రెడ్డి అపట్లో కొంత మంది టాలీవుడ్ ప్రముఖులపై సంచల వ్యాఖ్యలు చేసింది. దీని ద్వారా వెలుగులోకి వచ్చిన తను మెగా ఫ్యామిలీ ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. హ్యూజ్ ఫాన్స్ ఉన్న పవన్ ను తిట్టడంపై శ్రీ రెడ్డిని టార్గెట్ చేశారు. ఆ సమయంలో ఆమె బాగా ఫేమస్ అయింది. నిత్యం ఓ సెలబ్రేతి మాదిరి వార్తల్లో హాట్ టాపిక్ అయ్యింది. టాలీవుడ్ సినిమా ఇండస్ష్ట్రి శ్రీ రెడ్డి ని ఇండస్ష్ట్రి నుండి బహిష్కరించారు. హైదరాబాద్ నుండి చెన్నయ్ కు ధూఖనం సద్దెసింది.

అక్కడ కూడా శ్రీ రెడ్డి తన మాటలతో కోలి వుడ్ హీరోలను టార్గెట్ చేసింది. తనలో మార్పు ఏమి రాకపోయేసరికి ఆ సినిమా ఇండస్ష్ట్రి కూడా ఆమెను బహిస్కరించింది. అందుకే యూట్యూబ్ చానల్ ద్వారా వంటలు ఆరోగ్య సూత్రాలు, ఫిట్నెస్ సీక్రెర్ట్స్, సెలబ్రేటిలపై కామెంట్స్ చేస్తూ చెన్నై లోనే ఉండి పోయింది ఇక తాజాగా తన సోషల్ మీడియా చానల్ ద్వారా మరోసారి ఓ మెగా హీరోను టార్గెట్ చేసింది. త్వరలో అతడి కెరీర్ పతనం కాబోతుంది నా సిక్స్త్ సెన్స్ ఎప్పుడు తప్పు చెప్పలేదు నేను చెప్పింది జరిగి తీరుతుందని శ్రీ రెడ్డి ఆ మెగా హీరో పై సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి ఇంతకు ఆ హీరో ఎవరు అనే విషయంపై ఎలాంటి పేరును బయటపెట్టలేదు. చాలా మంది నెటిజన్స్ మాత్రం తాను ఫేమస్ కావడంకోసమే శ్రీ రెడ్డి ఇలా మరోసారి మెగా ఫ్యామిలీ ని టార్గెట్ చేసింది అంటున్నారు.

0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Yuvarathna Movie Review

  • 2

    Meenakshi Chaudhary Latest Photos

  • 3

    Ala Vaikunthapurramulo Movie Stills Gallery

  • 4

    Neha Shetty Latest Photos

  • 5

    Ishq Pre Release Event Photos

  • 6

    “99 Songs” Movie Stils

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews