FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Newsతెలుగు న్యూస్

బోయ్ ఫ్రెండ్ తో శృతి హాసన్ అంతకు మించి రచ్చ చేస్తుంది గా !

by Admin May 13, 2021
932

శృతి హాసన్ తెలుగు, తమిళ, హింది, కన్నడ చిత్రాల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కమల్ కూతురు గానే కాకుండా తన సొంత కృషి తో జీవితంలో పైకి రావాలనుకునే వ్యక్తి. తల్లి తండ్రులకు దూరంగా ఉంటూ ఇటీవలే సొంతంగా ఓ ఇల్లును కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఒంటరిగా ఆ ఇంట్లోనే ఉంటుంది. గతంలో శృతి హాసన్ రష్యా కు చెందిన ఓ వ్యక్తి తో చెట్టాపట్టాలు వేసుకొని తెగ తిరిగేసింది. కొన్ని సంవత్సరాల పాటు కలిసి డేటింగ్ చేసిన శృతి హాసన్.. కొన్ని అనుకోని కారణాల వలన వారు ఇద్దరు విడిపోయారు.

ప్రేమ విఫలం అయిన శృతి హాసన్ చాలా రోజులు డిప్రెషన్ లోకి వెళ్ళింది. ఆమె దానిని నుండి బయట పడటానికి కెరీర్ వైపు మరల అడుగులు వేసింది. రవి తేజ క్రాక్ చిత్రంలో నటించి మంచి హిట్ కొట్టింది. అలాగే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది. వరస హిట్స్ దూసుకుపోతున్న శృతి హాసన్. మరల ప్రేమలో పడింది గూగుల్ పెయింట్ ఆర్టిస్ట్ అయిన సాంటాను హాజారికా తో గత రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉంది. వీరిద్దరు కలిసి ముంబయి వీధుల్లో చెక్కర్లు కొట్టారు.

సోషల్ మీడియా వేధికగా వీరి ఫోటోలు తెగ వైరల్ అవ్వుతున్నాయి. రీసెంట్ గా శృతి హాసన్ తన ఇంస్టా గ్రామ్ ఖాతాలో సాంటానా హాజారికా తో కలిసి దిగిన ఫోటోలు వీరి క్లోజ్ నెస్ చూస్తుంటే ప్రేమ కంటే మించి ఉన్నాయి శృతి హాసన్ సాంటానా బుగ్గను గిల్లుతు ఉండగా,మరో ఫోటోలో ఏకంగా పెదవులతో ముద్దు పెడుతున్నట్లుగా ఉన్నాయి. ఈ ఫోటోలను షేర్ చేస్తూ లాక్ డౌన్ విత్ మై బెస్టీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. శృతి హాసన్ సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ తో సలార్ అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు.

View this post on Instagram

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Brandy Diaries​ Movie​ Press meet Photos

  • 2

    Akhil Most Eligible Bachelor​ Ye Zindagi​​ Lyrical Song

  • 3

    Meenakshi Chaudhary Latest Photos

  • 4

    Anasuya Latest Photos

  • 5

    Kushi Music Concert Photos HD

  • 6

    Anchor Syamala Latest Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews