FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
FeaturedNewsతెలుగు న్యూస్

దయ చేసి నా మాట వినండి అంటున్న రష్మి ! ఇంతకు ఏం చెబుతుందో తెలుసా ?

by Admin May 7, 2021
816

టాలీవుడ్ లో బుల్లి తెరపై మరో సంచలనం అంటే రష్మి అనే చెప్పాలి నార్త్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ఉండి వచ్చి రాని తెలుగు బాషలో మాట్లాడుతూ ప్రేక్షకులకు నవ్వులు తెప్పిస్తు ఉంటుంది. సినిమాలో హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఎక్స్ ఫోజింగ్ విషయంలో ఏ మాత్రం అడ్డు చెప్పకపోవడంతో బోల్డ్ గా కనిపించే పాత్రలు ఆమె వెంటపడుతున్నాయి.

రష్మికి మొదటి నుండి కూడా మూగ జీవాలు అంటే చాలా ఇష్టం. కరోనా సమయంలో చాలా మంది ప్రజలు ఇంట్లోకే పరిమితం అయి ఉంటున్నారు. కొంతమంది తప్పని పరిస్థితుల్లో బయటకు వెల్లుతున్నారు. అయితే రష్మి మూగ జీవాలను ఉద్దేశించి చేసిన ఓ ట్వీట్ బాగా వైరల్ అవ్వుతుంది. ఇన్ని రోజులు రష్మిని ట్రోల్స్ చేసినవారు సైతం అభినందిస్తున్నారు. రోడ్డుపైన లేదా బయట ఎక్కడైనా మూగ జీవాలు ప్రమాదానికి గురైనప్పుడు చూసి వెళ్లిపోకుండా వాటికి సహాయం చేయండి అని అన్నారు. అలాగే ఈ కరోనా సమయంలో ఫుడ్ మరియు వాటర్ అనేది మూగ జీవాలకు దొరకడం లేదు. అందుకే మీ ఇంటి బయట వాటిని ఏర్పాటు చేయండి అన్నారు.

లాక్ డౌన్ అనేది మనషులకే ఉంటుంది. మూగ జీవాలకు కాదు. దయ చేసి వాటిని కాపాడండి అంటూ రష్మి ట్వీట్ చేసింది.మన దేశ ప్రధాని నరేంద్ర మోడి ముగా జీవాల గురించి ఇచ్చిన సందేశాన్ని షేర్ చేసింది. ప్రస్తుతం రష్మి ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ జోడీ షో లకు యాంకర్ గా కొనసాగుతుంది. రష్మి చివరగా నటించిన సినిమాలు అంతకు మించి, నెక్స్ట్ నువ్వే. ఈ చిత్రాల తర్వాత ఆమె మరే సినిమాకు సైన్ చేయలేదు.

Pls hear what the @PMOIndia said
And I repeat and repeat stick to your GALI/LANE dnt go far
The least u can do is place food/water right outside ur gate
Animals hav a strong sense of smell they will come to the food
Lock down is for humans animals can go anywhere 😝😝😝😝😝 https://t.co/J0yjnKfBKM

— rashmi gautam (@rashmigautam27) April 2, 2020
Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

Anasuya Latest Photos

Kavya Kalyanram Photos at SIIMA 2023

Ananya Nagalla Photos at SIIMA 2023

Mrunal Thakur Photos at SIIMA 2023

SIIMA Awards 2023 Pressmeet Photos

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Meenakshi Chaudhary Latest Photos

  • 2

    Anchor Syamala Latest Photos

  • 3

    Vishnu Priya Latest Photoshoot Pics

  • 4

    Anasuya Latest Photos

  • 5

    Nidhhi Agerwal Latest Photos

  • 6

    Actress Surekhavani Latest Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews