FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
English NewsFeaturedPress Release

Ram Charan, Shankar & Dil Raju Movie Confirmed

by Admin February 12, 2021
1.1K

Sri Venkateswara Creations to produce a prestigious pan-India project in the combination of Mega Power Star Ram Charan & Sensational Director Shankar

A majestic mega-budgeted pan-India project is going to be produced by ace producer Dil Raju, whose Sri Venkateswara Creations is a synonym for blockbuster hits, in the combination of Mega Power Star Ram Charan and director Shankar, who is known for sensational blockbusters like ‘Gentleman’, ‘Premikudu’, ‘Bharateeyudu’, ‘Jeans’, ‘Oke Okkadu’, ‘Aparichitudu’, ‘Robot’ and ‘2.0’. 
Speaking about the grand project, producers Dil Raju and Sirish have said, “It has been almost two decades since we started out producing movies. In this journey, our banner has made films with star heroes, budding and new actors and directors. We have won a permanent place in the hearts of the Telugu audience with our memorable movies. We are now glad to announce that our 50th movie will feature Mega Power Star Ram Charan. This is going to be his 15th movie. Sensational director Shankar, who has taken south Indian movies to the next level in terms of both subjects and technical values, is going to wield the megaphone. This will be a pan-India project. Charan and Shankar coming together is definitely a massive thing. And expectations are going to be understandably huge. Sri Venkateswara Creations will make the film in such a way that cinema lovers will find it enjoyable. The names of the film’s cast and crew will be divulged soon.

మెగాపవర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప్రెస్టీజియ‌స్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్

‌
మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా జెంటిల్‌మేన్‌, ప్రేమికుడు, ఇండియ‌న్‌, జీన్స్‌, ఒకే ఒక్క‌డు, అప‌రిచితుడు, రోబో, 2.0 వంటి భారీ బ‌డ్జెట్ చిత్రాల‌తో ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో టాలీవుడ్‌లో సూప‌ర్ డూప‌ర్ హిట్స్‌, బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తోన్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్ నిర్మాత‌లుగా  ప్రెస్టీజియ‌స్ మూవీగా భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా చిత్రం రూపొంద‌నుంది. ఈ సంద‌ర్భంగా…
నిర్మాత‌లు దిల్‌రాజు, శిరీష్ మాట్లాడుతూ – ‘‘సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి దాదాపు రెండు ద‌శాబ్దాల‌వుతుంది. ఈ జ‌ర్నీలో మా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ నుంచి స్టార్ హీరోల‌తో, అప్ క‌మింగ్, డెబ్యూ హీరోల‌తో, ద‌ర్శ‌కుల‌తో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో సుస్థిరంగా నిలిచిపోయే చిత్రాలను రూపొందించాం. ఇప్పుడు మా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 50వ సినిమాను మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ గారితో నిర్మిస్తున్నాం. ఆయ‌న హీరోగా న‌టిస్తున్న‌ 15వ చిత్ర‌మిది. ద‌క్షిణాది సినిమా స్థాయిని ఇటు స‌బ్జెక్ట్ ప‌రంగా, అటు సాంకేతికంగా నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లిన‌ భారీ చిత్రాల సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌తో ప్యాన్ ఇండియా లెవ‌ల్లో సినిమాను మా బ్యాన‌ర్‌లో నిర్మించ‌నున్నాం. చ‌ర‌ణ్‌, శంక‌ర్ వంటి  క్రేజీ కాంబినేష‌న్‌లో ప్యాన్ ఇండియా మూవీ అంటే.. సినిమాపై ఎలాంటి భారీ అంచనాలుంటాయో అర్థం చేసుకోవ‌చ్చు. సినీ ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేసేలా ఈ ప్యాన్ ఇండియా మూవీని రూపొందిస్తాం.  త్వ‌ర‌లోనే ఈ సినిమాలో న‌టించ‌బోయే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం’’ అన్నారు.

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

54th IFFI off to a colourful start in...

Anasuya Latest Photos

Kavya Kalyanram Photos at SIIMA 2023

Ananya Nagalla Photos at SIIMA 2023

Mrunal Thakur Photos at SIIMA 2023

SIIMA Awards 2023 Pressmeet Photos

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Meenakshi Chaudhary Latest Photos

  • 2

    Anchor Syamala Latest Photos

  • 3

    Anasuya Latest Photos

  • 4

    Actress Surekhavani Latest Photos

  • 5

    Krithi Shetty Latest Photos

  • 6

    Hari Hara Veera Mallu First Look Posters

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews