FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
English NewsNews

Raj Tarun’s ‘Orey Bujjiga’ Movie Shoot Completed

by Admin January 19, 2020

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌.. బుజ్జిగా’. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 3 న విడుదల చేయనున్నారు. 

ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ ”మా ఒరేయ్ బుజ్జిగా షూటింగ్  పూర్తయింది. రాజ్‌ తరుణ్‌ ఎనర్జీకి తగిన యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. దర్శకులు కొండా విజయ్‌కుమార్‌గారు డిఫరెంట్‌ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 3 న చిత్రాన్ని విడుదల చేయనున్నాం.  తప్పకుండా మా ‘ఒరేయ్‌.. బుజ్జిగా’ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఇది మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది” అన్నారు.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.

Raj Tarun, Konda Vijaykumar, KK RadhaMohan’s ‘Orey… Bujjiga’ Shoot Completed. Releasing On April 3rd

Young Hero Raj Tarun starring Complete Entertainer ‘Orey… Bujjiga’ Produced by KK Radha Mohan in Sri Sathya Sai Arts banner Presented by Lakshmi Radhamohan in Konda Vijay Kumar’s Direction has wrapped up its shooting formalities. The film is gearing to release on April 3rd as a summer special.

Producer KK Radha Mohan said, ” The entire shooting part of our film, ‘Orey… Bujjiga’ has been completed. This film is an out & out youth and family entertainer perfectly matching the energy of Raj Tarun. Konda Vijaykumar has made this film with a different story. We are releasing the film on April 3rd as a summer special. Our ‘Orey…Bujjiga’ will surely entertain all sections of the audience. This film will become another Superhit film for our banner.“

Young Hero Raj Tharun and Malavika Nair will be seen as a lead pair while Hebah Patel will be seen in a crucial role. Vani Viswanath, Naresh, Posani Krishna Murali, Anish Kuruvilla, Sapthagiri, Raja Raveendra, Ajay Ghosh, Annapurna, Siri, Jayalakshmi, Soniya Chowdary, Sathya, Madhunandan played other important roles.

Music: Anup Rubens, Dialogues: Nandyala Ravi, Cinematography: I Andrew, Editing: Praveen Pudi, Dance: Sekhar, Art: T. Rajkumar, Fights: Real Satish, Production-Executive: M Srinivasa Rao ( Gaddam Srinu), Co-Director: Venu Kurapati
Presented by Smt Lakshmi Radhamohan
Produced by KK Radhamohan
Story-Screenplay-Direction: Konda Vijaykumar

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a Reply Cancel reply

Telugu Film Working Photo Journalists Association greets Anil...

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

ఆ స్టార్ హీరోల సినిమాలకు ఇంకా శాటిలైట్ హక్కులు దక్కలేదట..!

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Nidhhi Agerwal Latest Photos

  • 2

    Anchor Syamala Latest Photos

  • 3

    Krithi Shetty Latest Photos

  • 4

    Sreemukhi Goa Photos

  • 5

    Brandy Diaries​ Movie​ Press meet Photos

  • 6

    Rashmika Latest Photos at Pushpa Press Meet

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews