
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఆంధ్రా, సీడెడ్, నైజాం లోని ఏ సెంటర్స్ లో వకీల్ సాబ్ ట్రైలర్ మెగాభిమానుల చేతుల మీదుగా సోమవారం మార్చి 29 సాయంత్రం 5 గంటలకు విడుదల కాబోతోంది. ఆ థియేటర్స్ లిస్ట్ ను నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రకటించింది. ఆ థియేటర్స్ లిస్ట్ చూస్తే…
వైజాగ్ – సంగం, గోపాలపట్నం – మౌర్య, గాజువాక (మిండి) – గ్లోబెక్స్, మధురవాడ – ఎస్టీబీఎల్ స్క్రీన్ 1, శ్రీహరిపురం – ఎస్వీసీ లికిత, విజయనగరం- ఎస్వీసీ మల్టీప్లెక్స్, శ్రీకాకుళం – ఎస్వీసీ రామ్ లక్ష్మణ, అనకాపల్లి-రామచంద్ర, తగరపువలస – రాములమ్మ, పాయకరావుపేట – ఎస్వీసీ శ్రీలక్ష్మి,రాజం – ఎస్వీసీ అప్సర, చీపురుపల్లి – వంశీ, బొబ్బిలి – టీబీఆర్ స్క్రీన్ 1, పార్వతీపురం – టీబీఆర్ స్క్రీన్ 1, యలమంచిలి – సీత

నెల్లూరు – ఎం1 సినిమాస్, కావలి – మానస సినిమాస్, సూల్లూరుపేట – వీ ఈపిక్, నాయుడుపేట – సీఎస్ తేజ, వెంకటగిరి – బ్రమర, కందుకూరు – కోటీశ్వర,దర్శి – వెంకటేశ్వర, గూడురు – వెంకటేశ్వర సినీ కాంప్లెక్స్

నైజాం – ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ – సుదర్శన్ 35ఎంఎం, వరంగల్ – రాధిక, ఖమ్మం- శ్రీ తిరుమల, కరీంనగర్ – మమత, నల్గొండ – నటరాజ్, మిర్యాలగూడ – రాఘవ,నిజామాబాద్ – లలిత మహల్, మహబూబ్ నగర్ – శ్రీనివాస, అదిలాబాద్ – మహేశ్వరి, సూర్యాపేట – కిషోర్

ఈస్ట్ – రాజమండ్రి – గీత అప్సర, రాజమండ్రి – సాయికృష్ణ, కాకినాడ -పద్మప్రియ కాంప్లెక్స్, కాకినాడ – దేవి మల్టీప్లెక్స్, అమలాపురం -వెంకటరమణ, మండపేట – రాజరత్న కాంప్లెక్స్, మల్కిపురం – పద్మజ కాంప్లెక్స్,రావులపాలెం – వెంకటేశ్వర, జగ్గంపేట – రాజవేణి, సామర్లకోట – విగ్నేశ్వర,పిఠాపురం – అన్నపూర్ణ, తుని – శ్రీరామ, రామచంద్రపురం – కిషోర్, పెద్దాపురం – లలితా కాంప్లెక్స్, నీలపల్లి – శ్రీసత్య, రాజనగరం –
ఫార్చూన్ ఫోర్ సినిమాస్, తాటిపాక – అన్నపూర్ణ

వెస్ట్ – ఏలూరు – సత్యనారాయణ, భీమవరం – పద్మాలయ, తాడేపల్లిగూడెం – రంగమహల్, తణుకు – వీరనారాయణ, పాలకొల్లు – మారుతి, నర్సాపురం – అన్నపూర్ణ, జంగారెడ్డి గూడెం – లక్ష్మి, నిడదవోలు – వీరభద్ర, ఆకివీడు – విజయ, గణపవరం- మహాలక్ష్మి, కొవ్వూరు – అనన్య, అత్తిలి – కనకదుర్గ, పెనుగొండ – మినర్వా

గుంటూరు – గుంటూరు – భాస్కర్ సినిమాస్, సినీ స్క్వేర్, వి ప్లాటెనొ,తెనాలి – లక్ష్మి కాంప్లెక్స్, ఒంగోల్ – సత్యం, రత్నమహాల్, చిలకలూరుపేట -కేఆర్ కాంప్లెక్స్, మాచర్ల – రామా టాకీస్, చీరాల – శాంతి థియేటర్
కృష్ణ – విజయవాడ – అప్సర, శైలజ, మచిలీపట్నం – సిరి వెంకట్, గుడివాడ – జీ3 సింధూర
సీడెడ్ – కడప – రవి, అనంతపురం – త్రివేణి, ప్రొద్దుటూరు – అరవీటి, హిందూపురం – గురునాథ్, కర్నూలు – ఎస్వీసీ, నంద్యాల – రామనాథ్, తిరుపతి -సంధ్య, మదనపల్లి – కృష్ణ, బళ్లారి – నటరాజ్, గుంతకల్ – ఎస్ఎల్వీ, రైల్వేకోడూర్ – ఏఎస్ఆర్, కాళహస్తి – ఆర్ఆర్, చిత్తూరు – విజయలక్ష్మి
