FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
English NewsNews

Raj Tarun’s Orey Bujjiga – World Premiere on aha!

by Admin September 11, 2020
1.3K


Raj Tarun’s Orey Bujjiga’s World Premiere on aha!

The much-awaited rom-com starring Raj Tarun, Hebah Patel and Malvika Nair releases on October 2. After creating immense buzz with two back-to-back blockbusters, Bhanumathi & Ramakrishna and Johaar, aha is all set to launch yet another film to continue to keep its audience entertained! Actor Raj Tarun’s much-awaited romance comedy Orey Bujjiga, directed by Vijay Kumar Konda, is all set to release during the long weekend of October 2 on aha.Starring the electrifying chemistry between the celebrated lead pair of Kumari 21 F, Hebah Patel and Raj Tarun, along with Malavika Nair as the leads, the film is a fun entertainer that is sure to leave the audience with the experience of going back to the theatres! In a short span of time, aha has become a household name with the best in Telugu entertainment. With a massive collection of favourites starring superstars and a huge library of classics, aha is constantly giving its viewers a lot to look forward to.

Cast & Crew

Cast: Raj Tarun, Malavika Nair, Hebah Patel, Naresh, Posani Krishna Murali, Madhu Nandan, Saptagiri and others.
Story-Screenplay-Direction: Vijay Kumar Konda
Music: Anup Rubens
Cinematography: I Andrew
Dialogues: Nandyala Ravi
Editing: Praveen Pudi
Dance: Sekhar
Art: T. Rajkumar
Fights: Real Satish
Production-Executive: M Srinivasa Rao (Gaddam Srinu)
Co-Director: Venu Kurapati
Producer: KK Radhamohan

అక్టోబర్‌ 2న తెలుగు ఓటీటీ ‘ఆహా’లో విడుదలవుతున్న రాజ్‌ తరుణ్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా’


డిఫరెంట్‌ కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తున్న తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా ప్రేక్షకులను మరింతగా ఎంటర్‌టైన్‌ చేయడానికి సిద్ధమవుతోంది. రీసెంట్‌గా ఆహాలో విడుదలైన భానుమతి అండ్‌ రామకృష్ణ, జోహార్‌ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసిన సంగతి తెలిసిందే.  అదే కోవలో యువ కథానాయకుడు రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన రొమ్‌కామ్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న విడుదల చేయడానికి సన్నద్ధమవుతుంది. విజయ్‌ కుమార్‌ కొండా దర్శకత్వం వహించారు. మాళవికా నాయర్‌, హెబ్బాపటేల్‌ హీరోయిన్స్‌గా నటించారు. కుమారి 21 ఎఫ్‌లో సూపర్బ్‌ కెమిస్ట్రీతో హిట్‌ పెయిర్‌గా నిలిచిన రాజ్‌తరుణ్‌, హెబ్బాపటేల్ మరోసారి ఈ చిత్రంలో సందడి చేయనున్నారు. ఫన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది. 
అతి తక్కువ సమయంలోనే ఆహా ఓటీటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పరంగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకుంది. అభిమాన అగ్ర తారలు నటించిన క్లాసికల్‌ లైబ్రరీ ఆహా సొంతం. అందుకనే అతి తక్కువ సమయంలో ఆహా తనదైన స్థానాన్ని సొంతం చేసుకుని ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. 
యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌కురువిళ్ళ, సప్తగిరి, రాజారవీంద్ర, అజయ్‌ఘోష్‌, అన్నపూర్ణమ్మ‌, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధు నందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:  విజయ్‌కుమార్ కొండ.

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

54th IFFI off to a colourful start in...

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

ఆ స్టార్ హీరోల సినిమాలకు ఇంకా శాటిలైట్ హక్కులు దక్కలేదట..!

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Meenakshi Chaudhary Latest Photos

  • 2

    Anchor Syamala Latest Photos

  • 3

    Anasuya Latest Photos

  • 4

    Hari Hara Veera Mallu First Look Posters

  • 5

    Actress Surekhavani Latest Photos

  • 6

    Krithi Shetty Latest Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews