FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
NewsFeaturedGossipsతెలుగు న్యూస్

“పుష్ప” లో విలన్ కోసం మంచు ఫ్యామిలీ హీరో !

by Varma February 14, 2021
manchu manoj villan role in pushpa movie

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో బన్నీ పుష్పారాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుంది. సుకుమార్ పుష్ప అనే టైటిలో తోనే సినిమాపై క్యూరియాసిటి పెంచాడు.

అల్లు అర్జున్ తన లుక్ తో ఇంకా ఆకట్టుకున్నాడు. గుబురు గడ్డం, మాసిన జుట్టుతో విడుదలైన పుష్ప పోస్టర్ లుక్ పై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం ముందుగా తమిళ నటుడు విజయ్ సేతుపతిని అనుకున్నారు అంట. కానీ ఆయనకు ఉన్న బిజీ షెడ్యూల్ కారణాంగ డేట్స్ కుదరలేదు. కరోనా కారణాంగ అన్నీ సినిమా లు ఒకేసారి పోస్ట్ పోన్ అయ్యాయి. ఆ తర్వాత మరల తిరిగి సినిమాలు అన్నీ సెట్స్ పైకి వెళ్ళుతుండటంతో విజయ్ డేట్స్ మొత్తం క్లాష్ అయ్యాయి అందుకే ముందుగా కమిట్ మెంట్ అయిన సినిమాలను పూర్తి చేస్తున్నాడు.

ఆ తర్వాత సునీల్, తమిళ నటుడు ఆర్య, అది పినిశెట్టి వంటి హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం దర్శకుడు నుండి రాలేదు. పుష్ప లో విలన్ పాత్రకు చెక్ పెట్టాలని సుకుమార్ భావిస్తున్నాడు అంట. అందుకు ఈ చిత్రంలో విలన్ కోసం మంచు మనోజ్ తో చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

అయిన కూడా ఓకే అన్నట్లుగా తెలుస్తుంది. మనోజు కూడా పెళ్లి తర్వాత సినిమాలు ఏవి చేయకుండా చాలా కాలంగా టాలీవుడ్ కు దూరంగా ఉంటున్నాడు. పుష్పలో మంచు మనోజు విలన్ గ నటిస్తే మాత్రం ఇక అయిన కెరీర్ మాత్రం జెట్ స్పీడ్ అవకాశాలతో దూసుకుపోవడం గ్యారెంటి అని సినిమా నిపుణులు అంటున్నారు. త్వరలోనే ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రం ఆగష్టు 13 న విడుదల అవ్వుతుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Share
0
FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a Reply Cancel reply

You may also like

వ్యాక్సిన్ వల్లే కమెడియన్‌ మృతి చెందాడు అంటు వస్తున్న వార్తలు...

మరోసారి రెచ్చిపోయిన వర్మ, పవన్ ను చీడ పురుగు కూడా...

తేజ సజ్జా `ఇష్క్` ప్రతి ఒక్కరు కనెక్ట్ అవ్వుతారు !

“B.కాంలో ఫీజిక్స్” ట్రైలర్ ను విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు...

సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంగా కథానిక

వకీల్ సాబ్ తో ఆ రెండు విషయాల్లో సంతోషంగా ఉన్నాం

Latest Reviews

  • 11th Hour Web Series Review

  • రివ్యూ : పవన్‌ అభిమానులకు ఫుల్ మీల్స్‌ ‘వకీల్‌ సాబ్‌’

  • Vakeel Saab Movie Review

  • Sulthan Movie Review

  • రివ్యూ : ‘వైల్డ్‌ డాగ్‌’ గా నాగార్జున ఆకట్టుకున్నాడు

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Popular Posts

  • 1

    Anchor Syamala Latest Photos

  • 2

    Anjali At Vakeel Saab Maguva Nee Vijayam Event

  • 3

    Exclusive Photos : Mega Family Watches Vakeel Saab

  • 4

    మమ్మీ అలాంటి బట్టలు వేసుకోకు షాక్ ఇచ్చిన అనసూయకు కొడుకు !

  • 5

    Akhanda Movie Title Teaser | Balakrishna

  • 6

    శ్రీ ముఖి పెళ్లి చేసుకోబోయేది ఎవరినో తెలుసా ?

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Client Portal
  • Contact Us

@2020 - All Right Reserved.