FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
News

అనసూయను నాకు ఇచ్చి పెళ్లి చేసిన బాగుండు అంటున్న హైపర్ అది

by Admin May 10, 2021
718

హైపర్ అది యూట్యూబ్ వీడియోస్ ద్వారా వెలుగులోకి వచ్చి అక్కడి నుండి జబర్దస్త్ లో ఛాన్స్ కొట్టేసి మాట మాట కు పంచులు వేసి ప్రేక్షకుల పొట్టలు చెక్కలయ్యేలా నవ్వించగల సత్త సంపాదించుకున్న వ్యక్తి. ఇతను పంచులు చాలా వరకు కాంట్రవర్సీ గా ఉన్న అవేమీ పట్టించుకోకుండా ప్రేక్షకులను నవ్వించడమే ధేయంగా పెట్టుకొను ముందుకు సాగుతున్న వ్యక్తి హైపర్ అది.

జబర్దస్త్ షో లో అనసూయ విషయంలో అది ఎక్కువ చనువు తీసుకుంటూనే ఉంటాడు. అది ప్రేక్షకులకు నవ్వు తెప్పించే విదంగా ఉంటుంది. మరి కొన్ని మాత్రం ఇద్దరి మధ్య ఏదో లవ్ ట్రాక్ ఉందనే అనుమానం కలిగేలా అది పంచులు ఉంటాయి. అది గత స్కిట్స్ లో కూడా అనసూయ తో డ్యాన్సులు చేయడం. అనసూయ మీద ప్రేమ పెళ్లి పంచులు వేయడం ఇవ్వని చేశాడు. తాజాగా అనసూయ పై అది పంచుల వర్షం కురిపించాడు.

జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో లో అది, మరియు లేడి గెటప్ లో ఉన్న శాంతి స్వరూప్ లు చిరంజీవి పాట సండే అననురా మండే అననురా పాట డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత శాంతి స్వరూప్ మా పక్కింటి సుబ్బారావు గారికి ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్ కు వెళ్ళాను అప్పుడు అతను బెడ్ పై ఉండి నన్ను అలాగే చూస్తున్నాడు అంటూ జడ్జ్ ఇంద్రజకు చెబుతుంది. అప్పుడు ఆది… వాడు నిన్ను చూసినందుకే హాస్పిటల్ కు వెళ్ళాడు అది తెలుసా నీకు అంటూ పంచ్ వేశాడు. అప్పుడు అనసూయ తొలిసారి మిమ్ములను చూసింది మొదలు అంటూ సిగ్గుపడుతు …ఆది వద్దకు వస్తుంది. అప్పుడు ఆది శాంతి స్వరూప్ తో ఏంటి మీ చెల్లి తల ఎత్తదా అంటాడు అప్పుడు అనసూయ మా నాన్న గారు ఎవరిని చూడొద్దు అని చెప్పాడు అంటుంది. ఏంటి మీరు నన్నే చూస్తున్నారు. మా నాన్నగారు ఎవరు వచ్చిన అలాగే చూసేయమన్నారు అంటూ పంచ్ వేస్తాడు.

శాంతి స్వరూప్ మా చెల్లి చపాతీలాగ ఉంటుంది అని ఆది తో అంటాడు. ఆవిడ చపాతీలాగే ఉంటుంది నువ్వే ఎవడో కర్ర ఇచ్చి కొట్టిన చపాతీలాగ ఉంటావు అంటాడు. అప్పుడు అనసూయ మా అక్కని ఏంటి అలా అంటావు. మా అక్క తన పలక నాకిచ్చి అది పనికి పోయింది. తన బాక్స్ నాకిచ్చి తను తినడం మానేసింది అంటుంది. అప్పుడు ఆది… అది పెళ్లిచేసుకోవడం మానేసి నిన్ను నాకిచ్చి పెళ్లి చేసిన బాగుండు అంటూ అనసూయ పై పంచ్ వేస్తాడు. పూర్తి ఎపిసోడ్ కోసం ఈ గురువారం వరకు అగాలిసిందే

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

ఆ స్టార్ హీరోల సినిమాలకు ఇంకా శాటిలైట్ హక్కులు దక్కలేదట..!

ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా సెకండ్ డే కలెక్షన్స్ ఎంతో...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Anasuya Latest Photos

  • 2

    Meenakshi Chaudhary Latest Photos

  • 3

    Rashmika Latest Photos from Pushpa Interview

  • 4

    Krithi Shetty Latest Photos

  • 5

    Ananya Nagalla Photos at SIIMA 2023

  • 6

    Sakshi Vaidya Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews