FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
FeaturedNewsPress Releaseతెలుగు న్యూస్

“ఉత్తమ కలి పురుషుడు” చిత్రానికి ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది

by Admin April 30, 2021

సింగ పెరుమాళ్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం “ఉత్తమ కలి పురుషుడు”. ఈ లాక్ డౌన్ లో థియేటర్స్ ప్రాబ్లమ్ ఉన్నందున గత నెల మార్చి 26న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లైన ఎంఎక్స్ ప్లేయర్ , మరియు అమెజాన్ ఓవర్సీస్ (యు ఎస్, యూకే),ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్, ఓడాఫోన్, ఐడియా, హంగామా లలో రిలీజ్ చేశాము. ఓటీటీ లో మాకు మంచి పేరు వచ్చింది. ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కూడా ఈ సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని కైవశం చేసుకొని మంచి స్పందనతో  దూసుకుపోతున్న సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

 ఈ సందర్భంగా చిత్ర దర్శక, నిర్మాతలు సందీప్ పొడిశెట్టి, నందకిషోర్ పసుపాల సినిమా గురించి మాట్లాడుతూ …థియేటర్స్ లలో సినిమా రిలీజ్ అయ్యి మాకు మంచి పేరు వచ్చింది. ఈ లాక్ డౌన్ వలన థియేటర్స్ లేవు.ఇప్పుడు  ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లైన ఎంఎక్స్ ప్లేయర్ , అమెజాన్ ఓవర్సీస్ (యు ఎస్, యూకే), ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్, ఓడాఫోన్, ఐడియా, హంగామా లలో రిలీజ్ చేశాము. ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో కూడా మాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a Reply Cancel reply

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

మళ్లీ నెం.1 కి చేరిన Ntv

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Nandita Swetha Latest Photos

  • 2

    Priyanka Arul Mohan Latest Photos

  • 3

    Krithi Shetty Latest Photos

  • 4

    Anchor Syamala Latest Photos

  • 5

    Anchor Syamala Latest Photos

  • 6

    Sai Pallavi Latest Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews