FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
English NewsNews

Hollywood Stunt Team working for Vishnu Manchu’s ‘Mosagallu’

by Admin January 19, 2020

విష్ణు మంచు , సునీల్ శెట్టి మ‌ధ్య హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ ఆధ్వ‌ర్యంలో  `మోస‌గాళ్ళు` భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌

విష్ణు మంచు క‌థానాయ‌కుడిగా న‌టిస్తూ నిర్మిస్తోన్న చిత్రం `మోస‌గాళ్ళు`. జెఫ్రీ గీ చిన్ ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. విష్ణు మంచు, సునీల్ శెట్టి మ‌ధ్య భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌ను ఇప్పుడు చిత్రీక‌రిస్తున్నారు. హాలీవుడ్ యాక్ష‌న్ నిపుణుల ఆధ్వ‌ర్యంలో..  హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్‌లో ఈ యాక్ష‌న్ సీన్‌ను చిత్రీక‌రిస్తున్నారు. ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా నిపుణుల‌ పర్యవేక్ష‌ణ‌లో ఈ యాక్ష‌న్ పార్ట్‌ను మాస్ట‌ర్ పీస్‌లా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.
ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు తెర‌పై రాన‌టువంటి విధంగా ఈ యాక్ష‌న్ సీన్ ఉండ‌బోతుంద‌ని మేక‌ర్స్ అంటున్నారు. ఈ స‌న్నివేశం కోసం ఇద్ద‌రు స్టార్స్ ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ‌ను కూడా తీసుకుంటున్నారు.

అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని వేస‌విలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

న‌టీన‌టులు:  
విష్ణు మంచు , సునీల్ శెట్టి, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, న‌వ‌దీప్‌, న‌వీన్ చంద్ర‌, రూహి సింగ్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
నిర్మాత‌:  విష్ణు మంచు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  విజ‌య్ కుమార్‌.ఆర్‌
ద‌ర్శ‌క‌త్వం:  జెఫ్రీ గీ చిన్‌
సినిమాటోగ్ర‌ఫీ:  షెల్డ‌న్ చౌ
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:  కిర‌ణ్ కుమార్‌.ఎం

Hollywood Stunt Team Goes Behind Vishnu Manchu and Suniel Shetty ‘Mosagallu’ Explosive action

You will be blown away by the action in ‘Mosagallu’, that’s what the Hollywood Stunt Team experts who arrived in Hyderabad revealed before they got behind the stars of the movie Vishnu Manchu and Suneil Shetty’s big action sequence shoot.

The forthcoming film action sequence between Vishnu and Suniel Shetty is touted to be an action masterpiece. It’s will be in a class of its own, and the best action ever the Telugu film industry will witness on the big screen. Both the actors have gone through a long training process before the shoot commenced.

Both the actors have looked for ways to push the limits of their body and acting for the heavy-duty action sequence which is being shot in an expansive set created in Ramoji Film City.

Mosagallu shoot is at fast pace to release this summer.

Cast: Vishnu Manchu, Suniel Shetty, Kajal Aggarwal, Navdeep, Naveen Chandra, Ruhi Singh and others.

Crew:
Producer – Vishnu Manchu
Executive Producer- VijayKumar R
Director – Jeffrey Gee Chin
DOP – Sheldon Chau
Production Design – Kiran Kumar M

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a Reply Cancel reply

Telugu Film Working Photo Journalists Association greets Anil...

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

ఆ స్టార్ హీరోల సినిమాలకు ఇంకా శాటిలైట్ హక్కులు దక్కలేదట..!

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Nidhhi Agerwal Latest Photos

  • 2

    Anchor Syamala Latest Photos

  • 3

    Krithi Shetty Latest Photos

  • 4

    Sreemukhi Goa Photos

  • 5

    Brandy Diaries​ Movie​ Press meet Photos

  • 6

    Rashmika Latest Photos at Pushpa Press Meet

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews