FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
English NewsNews

First Look of Satyadev’s ‘Thimmarusu’ released

by Admin December 5, 2020
1.1K

సత్యదేవ్‌ ‘తిమ్మరుసు’ ఫస్ట్‌ లుక్ విడుదల

Thimmarusu First look

వైవిధ్యమైన చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంటోన్న సత్యదేవ్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘తిమ్మరుసు’. ‘అసైన్‌మెంట్‌ వాలి’ ట్యాగ్‌లైన్. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేశ్‌ కోనేరు‌ తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై శ్రుజన్ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. డిసెంబర్‌ 9న టీజర్‌ను విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ” కెరీర్‌ ప్రారంభం నుండి వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ హీరోగా, నటుడిగా..సత్యదేవ్‌ తనకంటూఓ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. అలాంటి హీరో సత్యదేవ్‌తో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ‘తిమ్మరుసు’ సినిమా విషయానికి వస్తే ఓ మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రం. సత్యదేవ్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరించే సినిమా ఇది. ఈరోజు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నాం. డిసెంబర్‌ 9న టీజర్‌ను విడుదల చేస్తున్నాం. చిత్రీకరణ దాదాపు పూర్తయ్యింది. వచ్చే నెల విడుదల చేసేందుకు చిత్రాన్ని సిద్ధం చేస్తున్నాం. త్వరలో ఇతర విషయాలు తెలియజేస్తాం” అన్నారు.

నటీనటులు:
సత్యదేవ్‌, ప్రియాంకా జవాల్కర్, బ్రహ్మాజీ, రవి బాబు, అజయ్‌, ప్రవీణ్‌, అంకిత్ కొయ్య, KGF బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష, సంధ్యా జనక్‌ తదితరులు

సాంకేతిక వర్గం:
దర్శకత్వం: శరణ్‌ కొప్పిశెట్టి
నిర్మాతలు: మహేశ్‌ కోనేరు, సృజన్‌
సంగీతం: శ్రీచరణ్‌ పాకాల
సినిమాటోగ్రఫీ: అప్పూ ప్రభాకర్‌
ఎడిటింగ్ : తమ్మిరాజు
సి జి : అద్విత స్టూడియోస్ అనిల్ పాడూరి
ఆర్ట్‌: కిరణ్‌ కుమార్‌ మన్నె
యాక్షన్‌: వెంకట్, రియల్ సతీశ్‌,
పి.ఆర్‌.ఒ: వంశీకాక.

First Look of Satyadev’s ‘Thimmarusu’ released

‘Thimmarusu’ is an upcoming film starring Satyadev, who has been doing distinct movies. ‘Assignment Vali’ is the film’s tagline. Produced by Mahesh Koneru’s East Coast Productions and Srujan Erabolu’s S Originals, this one is being directed by Sharan Koppishetty. The makers on Saturday were glad to release the First Look of this promising film. They announced that its teaser will be out on December 9.

Speaking on the occasion, the producers said, “Satyadev has carved a different image for himself by doing novel movies since the start of his career. We are happy to be making ‘Thimmarusu’ with such an actor. After releasing the First Look today, we are going to unveil the film’s exciting Teaser on December 9. The shoot of our movie is nearing completion. The plan is to release it in the month of January. We will be announcing other details soon.”

Cast:

Satyadev, Priyanka Jawalkar, Brahmaji, Ravi Babu, Ajay, Praveen, Ankith Koyya, KGF Balakrishna, Jhansi, Viva Harsha, Sandhya Janak and others.

Crew:

Director: Sharan Koppishetty
Producers: Mahesh Koneru, Srujan Erabolu
Music: Sri Charan Pakala
Cinematography: Appu Prabhakar
Art Direction: Kiran Kumar Manne
Action Directors: Venkat, Real Satish
PRO: Vamsi Kaka

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

54th IFFI off to a colourful start in...

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

ఆ స్టార్ హీరోల సినిమాలకు ఇంకా శాటిలైట్ హక్కులు దక్కలేదట..!

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Meenakshi Chaudhary Latest Photos

  • 2

    Anchor Syamala Latest Photos

  • 3

    Anasuya Latest Photos

  • 4

    Nidhhi Agerwal Latest Photos

  • 5

    Actress Surekhavani Latest Photos

  • 6

    Ananya Nagalla Photos at SIIMA 2023

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews