శ్రీ ముఖి సినిమా నటి కావాలని ఇండస్ష్ట్రి లోకి అడుగు పెట్టింది. కానీ తాను ఒక్కటి తలుస్తే దైవం ఒక్కటి తలిచిందని. హీరోయిన్ కావాలని కలలు కన్నా శ్రీ ముఖి యాంకర్ గా సెటిల్ అయింది. అప్పుడప్పుడు సినిమాల్లో అక్క చెల్లి, వదిన, పాత్రలో కనిపించిన అనుకున్నంత గుర్తింపు రాలేదు.
పటాస్ షో ద్వారా బాగా వెలుగులోకి వచ్చిన శ్రీముఖి బిగ్ బాస్ షో ద్వారా మంచి పేరు సంపాదించుకుంది. గత కొన్ని రోజులుగా శ్రీ ముఖి పెళ్లి విషయం సోషల్ మీడియా తెగ చెక్కర్లు కొడుతుంది. అయితే గతంలో ఓ సహ నటుడు తో రిలేషన్ షిప్ లో ఉన్నాను అని చెప్పింది. కానీ అతడు తనకు పెళ్లి అయిందనే విషయాన్ని దాచి మోసం చేశాడు అని చెప్పింది. ఆ తర్వాత అతనితో రిలేషన్ షిప్ బ్రేక్ చేసుకొని ప్రస్తుతం ఒంటరిగానే ఉంది. ఇటీవలే ఫ్రెండ్స్ తో కలిసి గోవా టూర్ కు వెళ్ళి తెగ ఎంజాయ్ చేసింది. అందుకు సంబందించిన ఫోటోలు అంతర్జాలంలో తెగ వైరల్ అయ్యాయి.
మే 10న శ్రీముఖి పుట్టినరోజు కావున ఆ వెడుకను ఘనంగా జరుపుకుంది. ఇక శ్రీ ముఖి పెళ్లి విషయంలో కొన్ని కండిషన్స్ పెడుతుంది. ఖచ్చితంగా తాను ప్రేమ వివాహం చేసుకుంటాను అని. కాకపోతే పెళ్ళికి ముందే ఆర్థికంగా సెట్టిల్ కావాలని కోరుతుంది. ఆ తర్వాతే పెళ్లి చేసుకుంటాను అంది. అదే కాకుండా ఇక తనని చేసుకునే వాడు తనని ఎంతో ప్రేమగా ఎప్పుడు బేబీ అంటూ పిలవాలని, చాలా తెలివిగల వ్యక్తి అయి ఉండాలని కోరింది.