FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Newsతెలుగు న్యూస్

మెగా నిర్మాత అల్లు అరవింద్ కు కరోనా పాజిటివ్ !

by Admin April 5, 2021
791

అల్లు అరవింద్ గారికి కరోనా వైరస్ సోకిందని కొన్నిచోట్ల వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఆయన స్వయంగా స్పందించింది లేదు. ఇప్పుడు దీనిపై అల్లు అరవింద్ గారు ఓ వీడియో విడుదల చేసారు. అందులో ఆయన మాట్లాడుతూ.. ‘నాకు కరోనా వచ్చిందని చాలా చోట్ల వార్తలు వచ్చాయి. అవును.. నాకు వచ్చిన మాట నిజమే. కానీ రెండు వ్యాక్సిన్స్ వేయించుకున్న తర్వాత కూడా కరోనా వచ్చిందట అని రాస్తున్నారు.

అది మాత్రం నిజం కాదు. నేను ఓ డోస్ మాత్రమే వేయించుకున్నాను. అసలు విషయం ఏంటంటే.. మేం ముగ్గురం స్నేహితులం కలిసి ఊరెళ్లొచ్చాం. అప్పుడే కరోనా వచ్చింది. మా ముగ్గురిలో ఇద్దరం వ్యాక్సిన్ వేయించుకున్నాం. నాకు మూడు రోజులు లైట్‌గా జ్వరం వచ్చి తగ్గిపోయింది. వ్యాక్సిన్ తీసుకోని స్నేహితుడు మాత్రం ప్రస్తుతం హాస్పిటల్‌లో ఉన్నాడు. అతన్ని చూసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వ్యాక్సిన్ వేయించుకోవడం చాలా మంచిది అనేదానికి నేనే నిదర్శనం.

వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా కరోనా వస్తుందంట కదా.. అంటే వస్తుంది కానీ చాలా లైట్‌గా వచ్చి వెళ్లిపోతుంది. అందుకే తప్పకుండా అంతా వ్యాక్సిన్ వేయించుకోండి. కొన్నిసార్లు వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా వచ్చినా.. వచ్చెళ్లిపోతుందంతే కానీ ప్రాణహాని ఉండదు. నా స్నేహితుడు హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. నేను వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కరోనా లైట్‌గానే ఉంది. అందుకే తప్పకుండా అంతా వ్యాక్సిన్ వేయించుకోండి..’ అంటూ తెలిపారు.

Ace Producer #AlluAravind clarifies about ‘Covid +ve’ reports.

" I have observed that the effect of the virus on my body is very minimal. I here by urge everyone to get vaccinated,” he concluded. pic.twitter.com/7UTG2Li08c

— BARaju (@baraju_SuperHit) April 5, 2021
0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Uppena Movie Review – Fine performances & writing salvage this predictable romance

  • 2

    Anasuya Latest Photos

  • 3

    Neha Shetty Latest Photos

  • 4

    Meenakshi Chaudhary Latest Photos

  • 5

    Telugu Anchor Manjusha Latest Photos

  • 6

    Anchor Syamala Latest Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews