FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
English NewsFeaturedNews

Akhil Akkineni – Surender Reddy Project Announced

by Admin September 9, 2020

Akhil Akkineni – Surender Reddy – Anil Sunkara’s Crazy Project Announced

Here is the big news. Young and dynamic hero Akhil Akkineni, who is on a roll, is all set to collaborate with star director Surender Reddy. Riding high with the blockbuster success of Chiranjeevi-starrer Sye Raa Narasimha Reddy, Surender Reddy is going to direct Akhil in a powerful story provided by Vakkantham Vamsi. This crazy combination of Akhil Akkineni and Surender Reddy is produced by Ramabrahmam Sunkara under AK Entertainments banner and Surender Reddy’s Surrender2cinema banner.

Given that Surender Reddy is known for presenting his heroes at their stylish best, he is prepping up to show a new version of Akhil Akkineni in his 5 th film. AK Entertainments, which started 2020 on bang with the blockbuster Sarileru Neekevvaru, is going to continue its success streak with Akhil 5 on a grand scale. Other cast and crew details will be announced soon.

Cast: Akhil Akkineni

Director : Surender Reddy

Producer : Ramabrahmam Sunkara

Co – Producers : Ajay Sunkara, Pathi Deepa Reddy

Executive Producer : Kishore Garikapati

అఖిల్ అక్కినేని – సురేందర్ రెడ్డి – అనిల్ సుంకరల కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్.

ఎదురుచూస్తున్న బిగ్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది !!!!

యంగ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. చిరంజీవి సైరా నరసింహా రెడ్డితో బ్లాక్ బస్టర్ కొట్టిన సురేందర్ రెడ్డి  దర్శకత్వంలో అఖిల్ హీరోగా భారీ సినిమా రూపొందనుంది. వక్కంతం వంశీ అందించిన పవర్ ఫుల్ స్టొరీతో ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందనుంది . అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డిల క్రేజీ కాంబినేషన్లో రానున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సరెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు.

తన చిత్రాల్లో హీరోలను అత్యంత స్టైలిష్ గా ప్రజెంట్ చేసే దర్శకుడు సురేందర్ రెడ్డి, అఖిల్ అక్కినేని 5వ చిత్రంలో అఖిల్ ని సరికొత్తగా ఆవిష్కరించనున్నారు. 2020 సంవత్సరాన్ని సరిలేరు నీకెవ్వరు లాంటి భారీ బ్లాక్ బస్టర్ తో ప్రారంభించిన ఏకే ఎంటర్టెన్మెంట్స్ బిగ్ స్కేల్ లో నిర్మించనున్న అఖిల్ 5 తో తన విజయపరంపరను కొనసాగించనుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

హీరో: అఖిల్ అక్కినేని,

దర్శకత్వం: సురేందర్ రెడ్డి,

నిర్మాత: రామబ్రహ్మం సుంకర,

కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర, పతి దీపా రెడ్డి,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి,

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a Reply Cancel reply

మహాభారతమే భగవద్గీతలో ఒక భాగం అంటున్న తెప్ప సముద్రం..!

Telugu Film Working Photo Journalists Association greets Anil...

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Krithi Shetty Latest Photos

  • 2

    Sai Pallavi Latest Photos

  • 3

    Rashmika Latest Photos from Pushpa Interview

  • 4

    Anchor Syamala Latest Photos

  • 5

    Kajal Agarwal Photos at Mosagallu Pre Release Event

  • 6

    Nidhhi Agerwal Latest Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews