FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Newsతెలుగు న్యూస్

`మ‌హాస‌ముద్రం` నుండి అదితిరావు హైదరి ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌.

by Admin April 12, 2021
665

మొద‌టి చిత్రం ఆర్‌ఎక్స్ 100తో సూప‌ర్‌హిట్ అందుకున్న ద‌ర్శ‌కుడు అజయ్ భూపతి తెర‌కెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ మ‌హా స‌ముద్రం. అదితిరావు హైద‌రి హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీ నుండి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుద‌ల‌చేశారు మేక‌ర్స్‌. ఈ పోస్ట‌ర్లో ఆమె పాత్ర పేరు మ‌హా అని తెలుస్తోంది. అలాగే లోతైన ఆలోచనలతో కన్నీళ్లతో క‌నిపిస్తున్న ఆమె లుక్ ఆక‌ట్టుకుంటోంది.

ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి ప్ర‌స్టేజియ‌స్ గా తెర‌కెక్కిస్తోన్న ఈ మూవీలో శ‌ర్వానంద్‌, సిద్దార్ద్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.

ఇంటెన్స్ ల‌వ్ అండ్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు.

మ‌రో కీల‌క పాత్ర‌లో హీరోయిన్‌ అనూ ఇమాన్యుల్ న‌టిస్తోంది.

చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌తోట సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కేఎల్ ప్ర‌వీణ్ ఎడిట‌ర్‌, కొల్ల అవినాష్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

ఆగ‌స్ట్‌19న మ‌హాస‌ముద్రం చిత్రాన్ని విడుద‌ల‌చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్‌.

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Meenakshi Chaudhary Latest Photos

  • 2

    Krithi Shetty Latest Photos

  • 3

    Vishnu Priya Latest Photoshoot Pics

  • 4

    Anasuya Latest Photos

  • 5

    Kushi Music Concert Photos HD

  • 6

    Telugu Anchor Manjusha Latest Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews