FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
News

ఫ్లాష్ బ్యాక్ లో ఆచార్య బిజీ..

by Ramesh December 7, 2020
592

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి హిస్టారికల్ మూవీ తరవాత మెగాస్టార్ చేస్తోన్న కమర్షియల్ మూవీ కావడంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొరటాల సినిమా అంటే సోషల్ మెసేజ్ కూడా గ్యారంటీ. కాబట్టి, సినీ ప్రేమికులు సైతం ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత సినిమా షూటింగ్‌ పునః ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ చిత్ర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్‌ నటిస్తుండగా.. రామ్ చరణ్‌ కీ రోల్‌లో మెరవనున్నారు. అజయ్‌, సోనూసూద్‌, హిమజ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

ఆ స్టార్ హీరోల సినిమాలకు ఇంకా శాటిలైట్ హక్కులు దక్కలేదట..!

ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా సెకండ్ డే కలెక్షన్స్ ఎంతో...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Meenakshi Chaudhary Latest Photos

  • 2

    Krithi Shetty Latest Photos

  • 3

    Vishnu Priya Latest Photoshoot Pics

  • 4

    Anasuya Latest Photos

  • 5

    Kushi Music Concert Photos HD

  • 6

    Telugu Anchor Manjusha Latest Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews