సింగర్ గా సునీత పరిచయం అవసరం లేని పేరు. సినిమాల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆమె తన కెరీర్ ను మొదలు పెట్టింది. చాలా మందికి సింగర్ సునీత కంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత అంటేనే ఎక్కువ మందికి తెలుసు. నేడు ఉన్న ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కు తన అమృతమైన గానం ను దానం చేసిన వ్యక్తి. తనకు జీవితం అంటే ఏమిటో తెలియని వయసులోనే పెళ్లి చేశారని ఆ సమయంలో నేను చాలా ఇబ్బందులు పడ్డాను అని ఆమె చాలా ఇంటర్వ్యూ లో చెప్పారు. ఆ తర్వాత మొదట భర్త నుండి విడాకులు తీసుకున్నారు.
అప్పటి నుండి ఆమె ఒంటరిగానే ఉన్నారు. ఇటీవలే లాక్ డౌన్ సమయంలో డిజిటల్ మీడియా కు సంబందించిన వ్యక్తిని రెండో పెళ్లి చేసుకొని చాలా సంతోషం గా ఉన్నారు. మునప్పటి కన్న రెట్టింపు ఉత్సాహంతో సునీత పనిచేస్తున్నారు. బుల్లితెరపై ఓ రెండు మూడు షోలకు జడ్జ్ గా రానిస్తున్నారు. అయితే సినిమా ఫీల్డ్ లోకి వచ్చిన కొత్తలో చాలా ఇబ్బందులు ఎదుర్కున్నాను అని అన్నారు. అలాగే ఓ దర్శకుడు చేసిన పని తనకు చాలా చిరాకు తెప్పించింది అని ఆమె సోషల్ మీడియా ద్వారా గుర్తు చేసుకుంది.
డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలు పెట్టిన కొత్తలో ఓ దర్శకుడు నా వద్దకు వచ్చి నేను మీకు పెద్ద అభిమానిని అన్నాడు. ఆ తర్వాత మేడమ్, మేడమ్ అంటూ పిలిచేవాడు. డబ్బింగ్ చెబుతున్నా టైంలో కన్నా బుజ్జి అని పిలవడం మొదలు పెట్టాడు. అల పిలిచేసరికి నాకు చాలా కోపం చిరాకు తెప్పించింది.
ఆయన ఆ మాటలు బట్టి అర్థం అయింది ఏమిటి అంటే ఆయన నా దగ్గర నుండి అది కావాలని ఇండైరెక్ట్ గా అడుగుతున్నాడు అనే విషయం నాకు అప్పుడు అర్థం అయ్యింది. ఆ తర్వాత త్వర త్వరగా డబ్బింగ్ పూర్తి చేసుకొని అక్కడి నుండి వెళ్లిపోయాను. మరి ఆ దర్శకుడు ఎవరు అనేది చెప్పలేదు.నెటిజన్స్ మాత్రం అతనో పెద్ద దర్శకుడు అయి ఉంటాడు అందుకే పేరు చెప్పడానికి వెనకాడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.