FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
English NewsNews

Mega Family donates big to fight Corona Virus

by Admin March 26, 2020
3K
Taking inspiration from Power Star @PawanKalyan's tweet, Megapower Star @AlwaysRamCharan announces 70 Lakhs towards Central, Telangana and Andhra Pradesh Relief Funds. This is his first tweet from his official id.

* రూ.2 కోట్ల విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్

* ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ. కోటి

* ఆంధ్రప్రదేశ్ కు రూ.50 లక్షలు, తెలంగాణకు రూ.50 లక్షలు 

Taking inspiration from Power Star @PawanKalyan’s tweet, Megapower Star @AlwaysRamCharan announces 70 Lakhs towards Central, Telangana and Andhra Pradesh Relief Funds. This is his first tweet from his official id.

దేశంలోగాని,తెలుగు రాష్ట్రాలలోగాని ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు నేను సైతం అంటూ.. మానవత్వాన్ని చాటే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కరోనా వైరస్పై కేంద్ర ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాలు  చేస్తున్న పోరాటానికి రూ. 2 కోట్ల   విరాళాన్ని ప్రకటించారు. ప్రధానమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో రూ. 50 లక్షల వంతున అందచేస్తారు. ఈ విరాళాలను  ప్రభుత్వాలకు అందచేయడానికి ఏర్పాటు చేయవలసిందిగా పార్టీ ముఖ్య ప్రతినిధులను  శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్నందున స్వయంగా వెళ్లి అందచేయడం సాధ్యం కానందువల్ల బ్యాంకుల ద్వారా విరాళాలు అందించే ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు.  పోరాటంలో గాయపడిన, అమరులైన సైనికుల కుటుంబాల కోసం గత  నెల 20వ తేదీన ఢిల్లీ లోని  సైనిక సంక్షేమ బోర్డుకు కోటి రూపాయలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందచేసిన విషయం విదితమే.

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

54th IFFI off to a colourful start in...

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

ఆ స్టార్ హీరోల సినిమాలకు ఇంకా శాటిలైట్ హక్కులు దక్కలేదట..!

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Meenakshi Chaudhary Latest Photos

  • 2

    Anchor Syamala Latest Photos

  • 3

    Anasuya Latest Photos

  • 4

    Hari Hara Veera Mallu First Look Posters

  • 5

    Actress Surekhavani Latest Photos

  • 6

    Krithi Shetty Latest Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews