FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Newsతెలుగు న్యూస్

“కొలమవు కోకిల” దర్శకుడుతో విజయ్ తదుపరి సినిమా ! మొదలయ్యేది ఎప్పుడంటే ?

by Ramesh February 4, 2021
581

ఈ ఏడాది తమిళ హీరో విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన మాస్టర్ చిత్రం తో మంచి హిట్టు కొట్టాడు. ఈ చిత్రం తమిళ్ లోనే కాదు తెలుగులోను మంచి విజయం సాదించింది. తెలుగులో ఈ చిత్రాని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కు మరిన్ని లాభాలు తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో విజయ్ మరో సినిమాను లైన్ లో పెట్టాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ తన తదుపరి సినిమాను మొదలు పెట్టనున్నాడు.

ఈ చిత్రంలో పూజ హెగ్డే కథానాయకగ నటించే అవకాశాలు ఉన్నాయి. తమిళంలో ఇది ఆమెకు మొదటి చిత్రం.. ఈ చిత్రంతో పూజ అక్కడ ఆఫర్స్ కొట్టేయాలని చూస్తుంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నాడు. మాస్టర్ చిత్రానికి ఈ సంగీతా దర్శకుడే సంగీతం అందించాడు. కావున విజయ్ తన తర్వాత సినిమాలో మరో అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రానికి మనోజ్ పరమహంస డి‌ఓ‌పి చేయనున్నాడు. ఈ చిత్రాని సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించనున్నది. విజయ్, నెల్సన్ దిలీప్ కుమార్ ల సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు.

ఈ చిత్రా దర్శకుడు ప్రస్తుతం హీరో శివకార్తికేయన్ తో డాక్టర్ అనే చిత్రంను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం యొక్క షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈ చిత్రంలో ప్రియాంకా అరూల్ మోహన్ కథానాయక గ నటిస్తుంది. మార్చి 26 న ఈ చిత్రం విడుదల అవ్వుతుంది. లేడి సూపర్ స్టార్ నయనతార తో “కొలమవు కోకిల” అనే చిత్రంను రూపొందించాడు. ఇక ప్రస్తుతం విజయ్ తో చేయబోయే సినిమాను ఏప్రిల్ నెల నుండి రెగ్యూలర్ షూట్ ను మొదలు పెట్టనున్నాడు.

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Meenakshi Chaudhary Latest Photos

  • 2

    Anchor Syamala Latest Photos

  • 3

    Anasuya Latest Photos

  • 4

    Actress Surekhavani Latest Photos

  • 5

    Hari Hara Veera Mallu First Look Posters

  • 6

    Krithi Shetty Latest Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews