FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Newsతెలుగు న్యూస్

మోహన్ లాల్ దృశ్యం 2 చిత్రం పై ఆసక్తి చూపని వెంకటేష్ ! కారణం ఏమిటో తెలుసా ?

by Ramesh February 9, 2021
610

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన చిత్రం దృశ్యం ఈ చిత్రం 2013 లో వచ్చింది. మీనా, అన్సీబా హాసన్, ఎస్తర్ అనీల్ లు నటించారు. క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం మంచి విజయం సాదించింది. ఈ చిత్రం మలయాళం లోనే కాకుండా తెలుగులోను మంచి విజయం సాదించింది. తెలుగులో ఈ చిత్రానికి శ్రీప్రియ దర్శకత్వం వహించింది. ఈ చిత్రంలోనూ వెంకటేష్ కి జోడీగా మీనా నటించింది.

వెంకటేష్ చిన్న కూతురు పాత్రలో ఎస్తర్ అనీల్ నటించింది. మలయాళం దృశ్యం చిత్రంలో ఈమె నటించింది. వెంకటేష్ కెరీర్ లో ఈ చిత్రం సూపర్ హిట్టు చిత్రంగా నిలిచింది. మలయాళం దృశ్యం చిత్రానికి సీక్వెల్ గా దృశ్యం 2 చిత్రం రాబోతుంది. ఈ చిత్రానికి జీత్తు జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మీనా మోహన్ లాల్ కి భార్యగా నటిస్తుంది. ఈ చిత్రం feb 19 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవ్వుతుంది. ఈ చిత్రాని ఆశీర్వాద్ సినిమాస్ పై ఆంటోని పెరుమ్బవూర్ నిర్మించాడు.

అనీల్ జాన్సన్ సంగీతం అందించాడు. దృశ్యం 2 చిత్రాని తెలుగు రీమేక్ లో వెంకటేష్ నటించడానికి ఆసక్తి చూపించడం లేదు. అందుకు కారణం, ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవ్వుతుంది. కావున ముందుగానే ప్రేక్షకులు ఈ చిత్రాని చూసేస్తారు. సస్పెన్స్ అనేది ముందే తెలిసిపోతుంది. కావున వెంకటేష్ ఆసక్తి చూపించడం లేదని వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం వెంకటేష్ అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్ గా ఎఫ్ 3 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే నారప్ప చిత్రాని కూడా పూర్తి చేశాడు. తమిళంలో ధనుష్ హీరోగా నటించిన అసురన్ చిత్రానికి ఈ చిత్రం రీమేక్ అనే విషయం అందరికి తెలిసిందే.

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Krithi Shetty Latest Photos

  • 2

    Meenakshi Chaudhary Latest Photos

  • 3

    Kushi Music Concert Photos HD

  • 4

    Telugu Anchor Manjusha Latest Photos

  • 5

    Anasuya Latest Photos

  • 6

    Sai Pallavi Latest Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews