FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Newsతెలుగు న్యూస్

ఆ చిత్రంపై మనసు పారేసుకున్న వెంకటేష్ ! ఇంతకు ఏ చిత్రమో తెలుసా ?

by Ramesh February 18, 2021
570

మలయాళం సూపర్ హిట్టు మూవీ దృశ్యం. మోహన్ లాల్, మీనా, ప్రధాన పాత్రలో నటించారు. ఆశా శరత్, కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రానికి జీత్తు జోసెఫ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం తెలుగు, తమిళ బాషలో రీమేక్ అయ్యింది. తమిళంలో కమల్ హాసన్ నటించాడు. తెలుగులో విక్టరీ వెంకటేష్ నటించగ, మీనా ఆయన భార్యగా నటించింది. తెలుగులో మాత్రం శ్రీప్రియ దర్శకత్వం వహించింది. 60 మిలియన్స్ పెట్టి ఈ చిత్రాని నిర్మించగా. 400 మిలియన్ షేర్స్ ను రాబట్టింది.

ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా జీత్తు జోసెఫ్ మోహన్ లాల్ సర్ తో దృశ్యం 2 ని రూపొందించాడు. దృశ్యం చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందింది. మీనా, అన్సీబా హాసన్, ఎస్తర్ అనీల్, ఆశా శరత్ తదితరులు నటించారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ నెల 19న విడుదల అవ్వుతుంది. ఆశీర్వాద్ సినిమాస్ పై ఆంటోని పేరుంబావూర్ నిర్మించాడు. దృశ్యం 2 చిత్రాని తెలుగు రీమేక్ లో వెంకటేష్ హీరోగా నటించనున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. కానీ ఆయన నుండి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు.

రీసెంట్ గా మలయాళం దృశ్యం 2 చిత్రాని విక్టరీ వెంకటేష్ చూశారు. అప్పటి నుండి ఆయన మనసు ఈ చిత్రంపై పడింది. అందుకే ఈ చిత్రాని తెలుగు రీమేక్ లో నటించడానికి మలయాళం దర్శకుడు జీత్తు జోసెఫ్ తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు అంటు వార్తలు వస్తున్నాయి. మొదటి నుండి ఈ దృశ్యం 2 చిత్రంపై వెంకటేష్ అంత ఆశక్తి గా లేడు. ఎందుకు అంటే ఈ చిత్రం ఆల్రెడీ తెలుగులో డబ్బ్ అవ్వుతుంది. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఆయన మనసు మార్చుకున్నాడు. తెలుగులోను దృశ్యం 2 చిత్రానికి మలయాళం ఓరిజినల్ దర్శకుడే దర్శకత్వం వహించనున్నాడు. త్వరలోనే తెలుగు దృశ్యం 2 చిత్రం నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Meenakshi Chaudhary Latest Photos

  • 2

    Krithi Shetty Latest Photos

  • 3

    Anchor Syamala Latest Photos

  • 4

    Anasuya Latest Photos

  • 5

    Karthikeya New Movie Photos

  • 6

    Sai Pallavi Latest Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews