FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
BiggBossFeaturedNewsతెలుగు న్యూస్

బిగ్ బాస్ 4 బ్యూటీ తో వర్మ సినిమా తీస్తాడట..

by Ramesh December 7, 2020

సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం వివాదాస్పద కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా ఈయన బాగ్ బాస్ 4 సభ్యురాలితో సినిమా చేస్తానని చెప్పి షాక్ ఇచ్చాడు. తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూ లో పాల్గొనగా బిగ్ బాస్ 4 గురించి సదరు యాంకర్ ప్రశ్నించగా ..అసలు బిగ్ బాస్ షో చూడనని , అసలు ఆ ప్రోగ్రాం ఎలా ఉంటుంది..అందులో ఎంతమంది సభ్యులు ఉంటారని ప్రశ్నించి షాక్ ఇచ్చాడు. దీంతో సదరు యాంకర్ హౌస్ లో 16 మంది అని చెప్పి.. అరియానా టాప్ 5లోకి కూడా వెళ్తుందని టాక్ అని చెప్పుకొచ్చింది. దీంతో అంటే ఆ ఐదుగురు విన్నర్స్ అవుతారా? అని వర్మ మళ్ళీ ప్రశ్నించాడు.

అంతేకాకుండా అరియానాతో సినిమా తీయాలనుందని కూడా వర్మ తన మనసులోని మాటను బయటపెట్టాడు. బిగ్‏బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక అరియానా… వర్మ ఇచ్చిన ఈ ఆఫర్ పై ఎలా స్పందిస్తుందో చూడాలి. అప్పట్లో వర్మను ఇంటర్వ్యూ చేసిన అరియానాకు సూటీగా జవాబు ఇచ్చాడు. ఈ మధ్య మీకు ఏ అమ్మాయిని చూస్తే వావ్ అనిపించింది అని అరియానా అడిగిన ప్రశ్నకు నువ్వే అని సమాధానం చెప్పాడు వర్మ. ఆ తర్వాత ఆమె చాలా ఫేమస్ అయిపోయింది. ఆ ఫేమస్సే ఆమెను బిగ్ బాస్ ఆఫర్ వచ్చేలా చేసింది.

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a Reply Cancel reply

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

మళ్లీ నెం.1 కి చేరిన Ntv

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Nandita Swetha Latest Photos

  • 2

    Priyanka Arul Mohan Latest Photos

  • 3

    Krithi Shetty Latest Photos

  • 4

    Anchor Syamala Latest Photos

  • 5

    Anchor Syamala Latest Photos

  • 6

    Sai Pallavi Latest Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews