FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
FeaturedNewsతెలుగు న్యూస్

కరోనా కు మరో సినీ రచయిత బలి

by Ramesh November 13, 2020
691

చిత్రసీమను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఇప్పటికే దీనిబారిన అనేకమంది పడగ..ఇందులో కొంతమంది క్షేమంగా బయటపడగా..మరికొంతమంది బలయ్యారు. ఇక తాజాగా గురువారం టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన సినీ రచయిత కరోనా కు బలైయ్యారు. వర్ధమాన కథా రచయిత కొండవీటి వంశీ రాజేష్ కరోనాతో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా కరోనాతో పోరాడుతున్న ఆయన గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

వంశీ రాజేష్ మరణ వార్తను దర్శకుడు శ్రీను వైట్ల ఖరారు చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. రాజేష్ మృతిని తాను నమ్మలేకపోతున్నాని పేర్కొన్నారు. ‘‘ప్రతిభావంతుడైన రచయిత వంశీ రాజేష్ మరణ వార్త విని షాక్‌కు గురయ్యాను. చాలా బాధగా ఉంది. నాకు మధురమైన జ్ఞాపకాలను వదిలిపెట్టి వెళ్లిపోయాడు. నా జీవితంలో ఆయన్ని మరిచిపోవడం అంటూ జరగదు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వంశీ ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని శ్రీను వైట్ల పేర్కొన్నారు.

Shocked and deeply saddened by the demise of talented writer, Vamsi Rajesh..
Had great memories with him and he will remain in my thoughts forever..
My deepest condolences to his family..
RIP Vamsi… pic.twitter.com/AcWPSlpMtY— Sreenu Vaitla (@SreenuVaitla) November 12, 2020

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

Anasuya Latest Photos

Kavya Kalyanram Photos at SIIMA 2023

Ananya Nagalla Photos at SIIMA 2023

Mrunal Thakur Photos at SIIMA 2023

SIIMA Awards 2023 Pressmeet Photos

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Meenakshi Chaudhary Latest Photos

  • 2

    Krithi Shetty Latest Photos

  • 3

    Anasuya Latest Photos

  • 4

    Vishnu Priya Latest Photoshoot Pics

  • 5

    Kushi Music Concert Photos HD

  • 6

    Telugu Anchor Manjusha Latest Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews