FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
NewsFeaturedGossipsతెలుగు న్యూస్

“వకీల్ సాబ్” కోసం థమన్ నైట్ సిట్టింగ్స్ !

by Varma February 20, 2021
thamans musical team working all night for vakeel saab

బాలీవుడ్ దర్శకుడు అనిరుదా రాయ్ చౌదరి దర్శకత్వంలో 2016 లో అమితాబ్ బచ్చన్ హీరోగా వచ్చిన చిత్రం పింక్. అక్కడ ఈ సినిమా మంచి విజయ్ సాదించింది. ఈ చిత్రాని తమిళ్ తో పాటుగా తెలుగులోను రీమేక్ చేశారు. తమిళ్ లో అజిత్ హీరోగా నటిస్తే తెలుగులో పవన్ కళ్యాణ్ నటించాడు. 2019 ఏ‌పి ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత సినిమాలోకి మరల రీ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా వకీల్ సాబ్ టైటిల్ తోనే ఈ చిత్రంపై అంచనాలను పెంచాడు.

వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వకీల్ సాబ్ అనే చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ప్రదాన పాత్రలో నటించగా. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. నివేత థామస్, అంజలి లు కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. ఈ చిత్రం నుండి ఉమెన్స్ డే రోజున విడుదలైన మగువ ఓ మగువ అనే పాటకు మంచి ఆదరణ లభించింది. ఈ చిత్రం యొక్క షూటింగ్ పూర్తి అయింది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో థమన్ ఈ చిత్రానికి అదిరిపోయే రేంజ్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందిస్తున్నాడు. థమన్ బృందం రాత్రి పగలు వకీల్ సాబ్ కోసం పనిచేస్తుంది. వకీల్ సాబ్ నుండి విడుదలైన టీజర్ ప్రామిసింగ్ గా ఉంది. ఏప్రిల్ 9న ఈ చిత్రం విడుదల అవ్వుతుంది. ఈ క్రమంలో పవన్ తన తదుపరి సినిమాల విషయంలో ఓ రెండు చిత్రాలను సెట్స్ పైకి తీసుకువెళ్ళాడు.

Share
0
FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a Reply Cancel reply

You may also like

వ్యాక్సిన్ వల్లే కమెడియన్‌ మృతి చెందాడు అంటు వస్తున్న వార్తలు...

మరోసారి రెచ్చిపోయిన వర్మ, పవన్ ను చీడ పురుగు కూడా...

తేజ సజ్జా `ఇష్క్` ప్రతి ఒక్కరు కనెక్ట్ అవ్వుతారు !

“B.కాంలో ఫీజిక్స్” ట్రైలర్ ను విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు...

సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంగా కథానిక

వకీల్ సాబ్ తో ఆ రెండు విషయాల్లో సంతోషంగా ఉన్నాం

Latest Reviews

  • 11th Hour Web Series Review

  • రివ్యూ : పవన్‌ అభిమానులకు ఫుల్ మీల్స్‌ ‘వకీల్‌ సాబ్‌’

  • Vakeel Saab Movie Review

  • Sulthan Movie Review

  • రివ్యూ : ‘వైల్డ్‌ డాగ్‌’ గా నాగార్జున ఆకట్టుకున్నాడు

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Popular Posts

  • 1

    Anchor Syamala Latest Photos

  • 2

    Anjali At Vakeel Saab Maguva Nee Vijayam Event

  • 3

    Exclusive Photos : Mega Family Watches Vakeel Saab

  • 4

    మమ్మీ అలాంటి బట్టలు వేసుకోకు షాక్ ఇచ్చిన అనసూయకు కొడుకు !

  • 5

    Akhanda Movie Title Teaser | Balakrishna

  • 6

    శ్రీ ముఖి పెళ్లి చేసుకోబోయేది ఎవరినో తెలుసా ?

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Client Portal
  • Contact Us

@2020 - All Right Reserved.