శ్రీ రెడ్డి ..పరిచయం అవసరం లేని వ్యక్తి..చిత్రసీమ లో కాస్టింగ్ కౌచ్ అనేది ఒకటి ఉంటుందని యావత్ సినీ ప్రేక్షకులకు తెలియజెప్పిన నటి. అర్ద నగ్న ప్రదర్శన తో ఫిలిం ఛాంబర్ ముందు కూర్చుని ఒక్కసారిగా జాతీయ మీడియా కు ఎక్కింది. అప్పటి నుండి ఇండస్ట్రీ లోని కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఎంత పాపులర్ కావాలో అంత అయ్యింది. ఆ తర్వాత ఈమెను పెద్దగా ఎవరు పట్టించుకోకపోయేసరికి చెన్నై కి మకాం మార్చి గత కొంతకాలం గా అక్కడే ఉంటుంది. అయితే సోషల్ మీడియా లో మాత్రం ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ వార్తల్లో నిలుస్తుంది.
ఈ మధ్య సమంత బికినీ ఫొటోతో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఆ ఫొటోపై కౌంటర్ ఇచ్చింది శ్రీరెడ్డి. పెళ్లి చేసుకొని ఇలాంటి పనులు చేయడం ఎందుకు.. ‘నీ బాడీని ఇలా నగ్నంగా చూపించి వ్యాపారం చేసుకోవడం ఎందుకు? వంద తరాలు కూర్చుని తిన్నా కూడా తరగని ఆస్తి ఉంది? అయినా కూడా ఇలాంటి పనులు ఎందుకంటూ సమంతను శ్రీరెడ్డి ప్రశ్నించింది.
ఆలా ఆమెను ప్రశ్నించిన శ్రీ రెడ్డి..తాజాగా బికినీ వేసి సమంత , రకుల్ కు కౌంటర్ వేసింది. భారీ అందాలతో.. చూసుకున్నోళ్లకు చూసుకున్నంత అన్నంతగా ఎదభాగం, నాభి, నడుము అందాలను మొత్తం చూపించేసింది. ఆమె బికినీ వేసినా ఏమీ లేనట్టే అన్నట్టుగా ఓ రేంజ్లో అందాలను దారబోస్తూ నెటిజన్లకు , ఫాలోయర్స్ కు సెగలు పుట్టించింది. అక్కడి తో ఆగకుండా ఈ బికినీ పిక్ కు ..‘ఇదీ బికినీ స్ట్రెక్చర్ అంటే సమంత వదినా. రకుల్ నువ్ కూడా నన్ను చూసి జెలస్ ఫీల్ అవుతావని నాకు తెలుసులే. ఇది నా నేచురల్ లవర్స్ కోసం నేచురల్ అందం.. మేకప్ లేకుండా’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ పిక్ చూసి తెగ కామెంట్స్ పెడుతున్నారు.