ఒక్కప్పుడు టాలీవుడ్ హీరోయిన్స్ కు బాలీవుడ్ లో సినిమా అవకాశం వస్తే చాలు ఎగిరి గంతు వేసేవారు. ఇకపై బాలీవుడ్ హీరోయిన్ గా అక్కడే సినిమాలు చేసుకోవచ్చు. అక్కడే ఓ వ్యాపారవేత్తనో లేక సినిమా హీరోనో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవచ్చు అని ప్లాన్స్ వేసుకునేవారు. కానీ ఓ బాలీవుడ్ హీరోయిన్ మాత్రం టాలీవుడ్ సినిమా ఇండస్ష్ట్రి అంటే పిచ్చి అభిమానం అంట. ఇక్కడే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకొని సెటిల్ అవ్వాలని ప్లాన్ చేసుకుంది అంట. ఆ టైంలోనే ఈమెపై ఓ రూమర్ కూడా వచ్చింది. ఇంతకు ఏమిటి అంటే.
ఓ టాలీవుడ్ హీరో తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది అంట వీరిద్దరు కలిసి చాలాకాలం డేటింగ్ మీటింగ్ అంటూ తెగ తిరిగేశారు అంట. కొంతకాలం తర్వాత వీరిద్దరి మధ్య కొన్ని విబేధాలు రావడంతో ఆ టాలీవుడ్ హీరో పెద్దల చూసిన పెళ్లి చేసుకోవడంతో ఆమె టాలీవుడ్ సినిమా ఇండస్ష్ట్రి నుండి బాలీవుడ్ కు చెక్కేశారు అంట. కొంతకాలం తర్వాత ఆ టాలీవుడ్ హీరో విడాకులు కూడా తీసుకున్నాడు అంట.
ఇంతకు ఆ హీరో ఎవరు అని ఇంటర్నెట్ లో తెగ వెతికేస్తున్నారు. సోహా అలీ ఖాన్ బాలీవుడ్ సినిమాల్లో హాట్ హాట్ అందాలతో రెచ్చిపోయింది అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్ వంటి స్టార్ హీరో లతో నటించింది. ఆ తర్వాత అక్కడే ముంబై కు చెందిన కునాల్ ఖీమ్ అనే వ్యాపారవేతను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వారికి ఓ పాప. ఒక్క బాలీవుడ్ సినిమాలోనే కాకుండా బెంగాలీ మరియు ఇంగ్లిష్ వంటి సినిమాలు, వెబ్ సిరీస్ ల్లో ఆమె నటించింది.