FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Newsతెలుగు న్యూస్

‘ఆదిపురుష్‌’ మరో అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌ రచ్చరచ్చ

by Ramesh September 3, 2020
895

ప్రభాస్‌ బాలీవుడ్‌ మూవీ ఆదిపురుష్‌ నుండి మరో అప్‌డేట్‌ వచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా నటించబోతుండగా రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ నటించబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చేసింది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అయిన సైఫ్‌ అలీ ఖాన్‌ ఈ సినిమాలో నటించబోతుండటం అది కూడా రావణుడి పాత్రను చేయబోతుండటంతో అంచనాలు పీక్స్‌కు వెళ్లి పోతున్నాయి. ఏమాత్రం డౌట్‌ లేకుండా ఆదిపురుష్‌ ఒక గ్లోబల్‌ మూవీ అవ్వడం ఖాయం అంటున్నారు.

ఆదిపురుష్‌ సినిమాతో ప్రభాస్‌ మరో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ ను సొంతం చేసుకుంటాడు అంటూ సమాచారం అందుతోంది. బాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఏ హీరో చేయని సాహసంను ప్రభాస్‌ చేయబోతున్నాడు. 500 కోట్ల బడ్జెట్‌ మూవీ అవ్వడంతో ఫ్యాన్స్‌ మరియు సినీ వర్గాల వారు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ తో పాటు అన్న వర్గాల వారు కూడా ఆదిపురుష్‌ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఎదురు చూస్తున్నారు.

ఇదే సమయంలో భారత్‌ లో అయోధ్య రామమందిర నిర్మాణం జరుగుతుంది. ఈ రెండు ఒకేసారి జరుగుతున్న కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రభాస్‌ ప్రస్తుతం రాధేశ్యామ్‌ సినిమాను చేస్తున్నాడు. కరోనా కారణంగా ఆగిపోయిన ఆ సినిమా షూటింగ్‌ ను అతి త్వరలో పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే సమయంలో ప్రభాస్‌ కొత్త సినిమా ను నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో చేసేందుకు కూడా సిద్దం అయ్యాడు.

ఈ రెండు సినిమాలు ఇంకా విడుదల కాకుండానే ఆదిపురుష్‌ ను పట్టాలెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత్‌ లోనే ఇది బిగ్గెస్ట్‌మూవీగా నిలుస్తుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా విషయంలో కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ రెండు సినిమాలు కూడా 2021లో ప్రారంభం అయ్యి 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

7000 years ago existed the world's most intelligent demon! #Adipurush#Prabhas #SaifAliKhan @itsBhushanKumar @vfxwaala @rajeshnair06 @TSeries @retrophiles1 #TSeries pic.twitter.com/xVPrlJQSKF

— Om Raut (@omraut) September 3, 2020
0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Brandy Diaries​ Movie​ Press meet Photos

  • 2

    Kushi Music Concert Photos HD

  • 3

    Pawan Kalyan Speech At Vakeel Saab Pre Release Event

  • 4

    అరణ్య ఆడియన్స్‌కు ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియ‌న్స్‌నిస్తుంది అంటున్న రానా

  • 5

    Anchor Syamala Latest Photos

  • 6

    Akhil Most Eligible Bachelor​ Ye Zindagi​​ Lyrical Song

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews