FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Newsతెలుగు న్యూస్

ఆయన అంటే ఇష్టమే కానీ సినిమా మాత్రం చేయలేను !

by Ramesh April 16, 2021
840

రామ్ గోపాల వర్మ ఈ పేరు వింటే చాలు ఆయనతో మనకు ఎందుకులే. అనేవారు ఇండస్ష్ట్రి లో చాలా మంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఆయన తీసిన సినిమాలు థియేటర్స్ లో కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో రచ్చ చేశాయి. ఆయన టీనేజ్ గా ఉన్న సమయంలో ఆర్‌జి‌వి ఎన్నో మంచి చిత్రాలను రూపొందించాడు. ఆ తర్వాత కొంచెం కొంచెం చేంజ్ అవ్వుతు తనకు తోచిన సినిమాలు తీసి జనాల మీది రుద్దుతుంటాడు.

ప్రేక్షకులు చూస్తే చూస్తారు లేకపోతే లేదు అనే ఆలోచన దొరణిలో ఆర్‌జి‌వి ఉంటాడు. ప్రస్తుతం “ఆర్‌జి‌వి దెయ్యం” అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రంలో జీవిత రాజశేకర్, స్వాతిదీక్షిత్ తదితరులు నటించారు. దెయ్యం కన్సెప్ట్ తో గతంలో కొన్ని సినిమాలు తీసి మంచి హిట్ కొట్టాడు మరోసారి అదే కన్సెప్ట్ తో రాబోతున్నాడు. ఈ చిత్రం యొక్క ప్రమోషన్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

వకీల్ సాబ్ చిత్రాన్ని మీరు చూసారా అని విలేకరి ప్రశ్నించగా.. ఆర్‌జి‌వి చూడలేదు అని బదులు ఇచ్చాడు. కానీ ట్రైలర్ ను చూశాను చాలా బాగుంది అని అన్నాడు. పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తారా అని ప్రశ్నించగా.. లేదు చేయలేను వారు కమర్షల్ సినిమాలు తీస్తారు. నేను ఏమో వేరే డిఫ్ఫరెంట్ జోనర్ లో సినిమాలు చేస్తాను. అయిన పవన్ కళ్యాణ్ తో సినిమా తీసి ఆయనకున్న పేరును చెడగొట్టలేను అని బదులు ఇచ్చాడు

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Meenakshi Chaudhary Latest Photos

  • 2

    Anchor Syamala Latest Photos

  • 3

    Krithi Shetty Latest Photos

  • 4

    Karthikeya New Movie Photos

  • 5

    Anasuya Latest Photos

  • 6

    Sai Pallavi Latest Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews