FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
News

రేణుదేశాయ్ చేత కన్నీరు పెట్టించిన పాపులర్ యాంకర్

by Ramesh December 6, 2020
828

పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైన రేణు దేశాయ్..ఆ సినిమాతోనే పవన్ తో ప్రేమలో పడి, అతడిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వారికీ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పవన్ నుండి విడాకులు తీసుకొని పిల్లలు తీసుకొనే పూణే ఉంటుంది. ఈ మధ్యనే తిరిగి హైదరాబాద్ కు వచ్చింది. ప్రస్తుతం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతుంది. ఇదిలా ఉంటె తాజాగా ఈమె సుమ యూట్యూబ్ ఛానల్ కోసం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ లో సుమ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాదానాలు తెలిపి ఎమోషనల్ అయ్యింది.

‘బెస్ట్‌ మామ్‌ ఎవర్‌’ అంటూ ఓ టీ కప్పుపై పిల్లలతో దిగిన ఫోటోను వేసి దేశాయ్‌కి గిఫ్ట్‌గా ఇచ్చింది సుమ. అది చూసి ఎమోషనల్ అయింది రేణు. తనకు ఆద్య, అకీరాలే లోకం అని.. వాళ్లే తన సర్వస్వం అని చెప్పింది. తనకంటూ ప్రత్యేకమైన ప్రపంచం అంటూ ఏం లేదని.. పిల్లలే భవిష్యత్తు.. వాళ్లకు మంచి జీవితం ఇవ్వడమే తన ముందున్న ధ్యేయం అని చెప్పుకొచ్చింది. వాళ్లు ఎక్కడికైనా బయటికి వచ్చినపుడు లేదంటే, పవన్ వేడుకల్లో కనిపించినపుడు వాళ్ల పద్దతుల గురించి తనకు ఫోన్ చేసి దర్శకులు, నిర్మాతలు చెప్తుంటారని తెలిపింది. వాళ్లు చాలా పద్దతిగా ఉంటారని.. అందరితోనూ ఈజీగా కలిసిపోతారని చెప్తుంటే ఒక తల్లిగా తనకు చాలా గర్వంగా ఉంటుందని చెప్పింది. తనకు ఈ జీవితానికి ఇంతకంటే ఏం కావాలంటూ కన్నీరు పెట్టుకుంది.

0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

ఆ స్టార్ హీరోల సినిమాలకు ఇంకా శాటిలైట్ హక్కులు దక్కలేదట..!

ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా సెకండ్ డే కలెక్షన్స్ ఎంతో...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Brandy Diaries​ Movie​ Press meet Photos

  • 2

    Akhil Most Eligible Bachelor​ Ye Zindagi​​ Lyrical Song

  • 3

    Meenakshi Chaudhary Latest Photos

  • 4

    Anasuya Latest Photos

  • 5

    Kushi Music Concert Photos HD

  • 6

    Anchor Syamala Latest Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews