FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Gossipsతెలుగు న్యూస్

రవితేజని లాయర్ చేస్తున్న ఆ డైరక్టర్..!

by Ramesh October 6, 2020
1.1K

మాస్ మహరాజ్ రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రాజా ది గ్రేట్ తర్వాత ఒక్క హిట్టు పడలేదు కాని రవితేజ మాత్రం సినిమా సినిమాకు గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని డైరక్షన్ లో క్రాక్ సినిమా చేస్తున్నాడు రవితేజ. డాన్ శీను, బలుపు సినిమాల తర్వాత గోపిచంద్ తో రవితేజ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా తర్వాత రమేష్ వర్మతో కిలాడి అంటూ ఓ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు మాస్ రాజా. ఆ సినిమా తర్వాత నక్కిన త్రినాథ రావు సినిమా కూడా లైన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇవన్ని పూర్తయ్యాక సక్సెస్ ఫుల్ డైరక్టర్ మారుతి డైరక్షన్ లో రవితేజ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ప్రతిరోజూ పండుగే సినిమా తర్వాత మారుతి మంచి జోష్ లో ఉన్నాడు. కరోనా లాక్ డౌన్ టైంలో రెండు కథల దాకా పూర్తి చేసిన మారుతి అందులో రవితేజ కోసం రాసుకున్న కథ కూడా ఉంటుందట.

మారుతి డైరక్షన్ లో రవితేజ సినిమా కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉంది. అయితే ఈ సినిమాలో రవితేజ లాయర్ గా నటిస్తాడని టాక్. ఆల్రెడీ లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ వకీల్ సాబ్ లో పవన్ లాయర్ గా చేస్తున్నారు. మరి ఇప్పుడు రవితేజ కూడా పవర్ స్టార్ రూట్ లోనే లాయర్ గా నటించడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా గురించి పూర్తి డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది.

0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Analysis – Vakeel Saab’s box office performance so far

  • 2

    Actress Suja Varunee Latest Photos

  • 3

    కాజ‌ల్ హ‌నీమూన్ పిక్ చూస్తారా..?

  • 4

    First Song, ‘Premante Enti’ From Darsakendrudi ‘PelliSandaD’ Is Cruising Ahead With 1 Million Views

  • 5

    Love Story – To be a game-changer for Chay Akkineni

  • 6

    Isha Chawla plays a Blind women who traces her sister’s death in upcoming film Agochara!

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews