FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Newsతెలుగు న్యూస్

నా జీవితంలో ప్రేమ అనేది లేదు.. అమ్మా రాజశేఖర్‌ భార్య ఎమోషనల్‌…

by Ramesh February 8, 2022
943

అమ్మా రాజశేఖర్‌ ప్రముఖ కొరియోగ్రాఫర్‌. ఆయన ఓన్లీ కొరియోగ్రాఫర్‌ మాత్రమే కాకుండా పలు సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు. పలు డ్యాన్స్ రియాలిటీ షోలకు జ‌డ్జీగా కూడా చేశారు. అమ్మా రాజశేఖర్‌ ఎప్పుడైన ముక్కు సూటిగా మాట్లాడేస్తుంటారు. మనసులో ఏముందో దానిని ఉన్నది ఉన్నట్లుగా బయటకు చెప్పేస్తుంటారు.

ఇటీవల బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో పాల్గొన్న అమ్మా రాజశేఖర్‌.. తన కుటుంబం గురించి ఆసక్తికర విషయాలు ఎన్నో వెల్లడించాడు. తల్లిదండ్రుల గురించి, భార్య గురించి రాజశేఖర్‌ ప్రేక్షకులకు చెప్పాడు. కొరియోగ్రాఫర్‌ గా మంచి పీక్‌ స్టేజ్‌ లో ఉన్నప్పుడు కుటుంబానికి అసలు సమయం కేటాయించలేదని.. కుటుంబాన్ని చాలా మిస్‌ అయ్యే వాడినని చెప్పుకొచ్చాడు అమ్మా రాజశేఖర్‌. తాను కోల్పోయిన క్షణాలను గుర్తు చేసుకుంటూ చాలా ఫీల్‌ అయ్యాడు. అయితే ఇప్పుడు ఆయన తన వైఫ్‌ తో కలిసి ఇస్మార్ట్‌ జోడీ-2 లో పాల్గొంటున్నారు.

ఇస్మార్ట్‌ జోడీ-2 లో ఈ వారం వాలెంటైన్స్‌ డే స్పెషల్ గా ఎపిసోడ్‌ షూట్‌ చేశారు. ఈ క్రమంలో జంటల మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని వెలికి తీసేలా సెట్‌ చేశాడు ఓంకార్‌ అన్నయ్య. ఈ షోలో భార్యలకు భర్తలు లవ్‌ లెటర్స్ రాయాలనే రౌండ్ చాలా సరదాగా సాగింది. ఈ రౌండ్‌ లో ఒక్కొక్క కంటెస్టెంట్‌ ఒక్కో రకంగా భార్యల పట్ల తమ ప్రేమను వ్యక్తం చేశారు. కొందరు తమ ప్రేమను వ్యక్తం చేసేందుకు కవిత్వాలు కూడా రాశారు.

అయితే ఈ రౌండ్‌ లో అమ్మా రాజశేఖర్‌ భార్య చాలా ఏమోషనల్ అయింది. తన జీవితంలో ప్రేమలు లేవని.. జీవితం అంతా కూడా సర్దుకుపోవడంతోనే సరిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. వాలెంటైన్స్‌ డే అంటే ఏదో ఒక బహుమతి ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేస్తారని చాలా ఆశగా ఎదురు చూసేదాన్ని అని చెప్పింది. బెలూన్స్, కేక్స్, రొమాన్స్ అనేది తన లైఫ్‌లో లేవంటూ ఏడ్చేసింది.

0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Rashmika Latest Photos from Pushpa Interview

  • 2

    Meenakshi Chaudhary Latest Photos

  • 3

    “99 Songs” Movie Stils

  • 4

    Anasuya Latest Photos

  • 5

    Pushpa Movie Pre-Release Party Photos

  • 6

    Sulthan Movie Review

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews