FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Newsతెలుగు న్యూస్

క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న “పవర్ ప్లే” !

by Ramesh February 4, 2021
586

రాజ్ తరుణ్ మొదట డైరెక్టర్ అవుదామని సినిమాలోకి వచ్చాడు. అనుకోకుండా ఉయ్యాల జంపాల సినిమాలో అవకాశం రావడం ఆ సినిమా సూపర్ హిట్టు కొట్టడంతో కెరీర్ హీరో వైపు టర్న్ అయింది. ఆ తర్వాత కుమారి 21 చిత్రం బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక అంతే వచ్చిన సినిమాను చేసుకుంటూ పోయాడు.

ఆ తర్వాత కొన్ని సినిమాలు నిరాశ పరిచిన, ఈ మధ్య వచ్చిన ఒరేయ్ బుజ్జిగా చిత్రంతో మరల ట్రాక్ లోకి వచ్చాడు. ఈ చిత్రం తర్వాత కొండ విజయ్ కుమార్ దర్శకత్వంలో పవర్ ప్లే అనే చిత్రంలో హీరోగా నటించాడు. ఈ సంక్రాంతి కి ఫస్ట్ లుక్ ను విడుదల చేసి ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ కీ జోడీగా హేమాల్ హీరోయిన్ గా నటించింది. నేడు చిత్ర బృందం పవర్ ప్లే ట్రైలర్ ను విడుదల చేశారు. మాటలు ఏమి లేకుండా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ట్రైలర్ ను ఓ రేంజ్ లో కట్ చేసి సినిమా పై అంచనాలు పెంచాడు. ట్రైలర్ ను చూస్తుంటే సినిమా ఆకట్టుకునే విదంగా ఉంది. సస్పెన్స్ థ్రిలింగ్ తో ఆకట్టుకున్నాడు.

ఈ చిత్రంలో కోట శ్రీనివాస రావు, అజయ్, పూర్ణ, వేణు ధన్ రాజ్, మధు, పూజ రామచంద్రన్ తదితరులు నటించారు. వనమాలి క్రియేషన్స్ ప్రై.లి పతాకంపై మహిదర్-దేవేశ్ లు నిర్మించారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేశాడు. డి‌ఓ‌పి: ఐ ఆండ్రివ్ ఈ చిత్రాని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఒరేయ్ బుజ్జిగా చిత్రంతో హిట్టు కొట్టిన రాజ్ తరుణ్ ఈ చిత్రంపై కూడా చాలా నమ్మకం పెట్టుకున్నాడు.

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Meenakshi Chaudhary Latest Photos

  • 2

    Anchor Syamala Latest Photos

  • 3

    Hari Hara Veera Mallu First Look Posters

  • 4

    Anasuya Latest Photos

  • 5

    Actress Surekhavani Latest Photos

  • 6

    Krithi Shetty Latest Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews