FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Newsతెలుగు న్యూస్

రికార్డు లొకేషన్స్ లో రాధే శ్యాం రిలీజ్.. ఎక్కడో తెలుసా?

by Ramesh February 26, 2022
707

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా… పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన రాధే శ్యాం సినిమా గురించి అందరికీ తెలిసిందే. అయితే వింటేజ్ ప్రేమకథతో యూవీ క్రియేషన్ల్ పతాకంపై భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను… మార్చి 11న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ ని కూడా మేకర్స్ షురూ చేశారు. అయితే ఎక్కువ చోట్ల అంటే.. ఎక్కువ థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు తాజా సమాచారం.

యూఎస్ఏలో అత్యధిక లొకేషన్స్ లో ఈ చిత్రం విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద అక్కడ 1116 లొకేషన్లలో… 3116 ప్లస్ స్క్రీన్స్ పై… 11116 ప్లస్ షోలు పడబోతున్నాయట. అయితే యూఎస్ లో ఇంత పెద్ద మొత్తం లొకేషన్లలో విడుదలవుతున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. ఇదిలా ఉండగా… ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.

అయితే 1970ల కాలం నాటి ప్రేమకథతో రూపొందించిన ఈ పాన్ ఇండియా చిత్రంలో హీరో ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణిడిగా నటించారు. ఆయన ప్రేయసి ప్రేరణగా పూజా హెగ్డే కనిపించనుంది. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు.

0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Tollywood Actress Kajal Agarwal Interview Photos

  • 2

    Anchor Syamala Latest Photos

  • 3

    Ananya Nagalla Photos at SIIMA 2023

  • 4

    Ram Charan as Alluri Sita Rama Raju from RRR – First Look Posters

  • 5

    తేజ సజ్జా `ఇష్క్` ప్రతి ఒక్కరు కనెక్ట్ అవ్వుతారు !

  • 6

    Pogaru Movie Photos – Rashmika, Dhruv Sarja

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews