FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Newsతెలుగు న్యూస్

పుష్ప ఓటీటీ రైట్స్.. ఎంత పలికాయంటే..!

by Ramesh January 6, 2022
507

లాస్ట్ ఇయర్ డిసెంబర్ 17న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పుష్ప సినిమా ఇప్పటికీ థియేటర్ లో సందడి చేస్తుండగా రేపు అనగా జనవరి 7 రాత్రి 8 గంటల నుండి అమేజాన్ ప్రైం లో స్ట్రీమింగ్ అవుతుంది. పాన్ ఇండియా సినిమా.. అది కూడా సూపర్ హిట్ బొమ్మ నెల రోజులు కాకముందే ఓటీటీలో రావడం పట్ల అందరు షాక్ అవుతున్నారు. అయితే పుష్ప ఈ రేంజ్ లో సక్సెస్ అవుతుందని ఊహించని మేకర్స్ ముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమ్మేశారు.

ఇప్పటికీ పుష్ప సినిమాను 20 కోట్లు ఇచ్చి కొన్నదని తెలుస్తుంది. రిలీజ్ తర్వాత ఈ రేంజ్ డిజిటల్ రైట్స్ రెవిన్యూ రావడం రికార్డ్ అని చెప్పొచ్చు. ఈ రకంగా కూడా పుష్ప రికార్డ్ సాధించిందని చెప్పొచ్చు. అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రలో జీవించేశాడు. సినిమాలో అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అవడం వల్లే సినిమా ఈ రేంజ్ హిట్ అయ్యిందని చెప్పొచ్చు.

ఇక పుష్ప పార్ట్ 1 ఈ రేంజ్ లో హంగామా సృష్టిస్తే.. పుష్ప పార్ట్ 2 ది రూల్ రెట్టింపు అంచనాలతో వస్తుంది. అసలు సినిమా పార్ట్ 2లోనే ఉంటుందని చెప్పిన సుకుమార్ సినిమాను ఆశించిన స్థాయిలో తీస్తాడా లేదా అన్నది చూడాలి. తప్పకుండా పుష్ప రెండు పార్ట్ లతో అల్లు అర్జున్ నేషనల్ స్టార్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకుంటాడని ఫిక్స్ అయ్యారు ప్రేక్షకులు.

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Meenakshi Chaudhary Latest Photos

  • 2

    Anchor Syamala Latest Photos

  • 3

    Anasuya Latest Photos

  • 4

    Nidhhi Agerwal Latest Photos

  • 5

    Actress Surekhavani Latest Photos

  • 6

    Ananya Nagalla Photos at SIIMA 2023

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews