FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Newsతెలుగు న్యూస్

శృంగార హావభావాలతో నన్ను లవ్ లో పడేశాడు !

by Ramesh February 12, 2021
895

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఆత్మకథ “ఆన్ ఫినిష్డ్” పుస్తకంలో వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటుంది. ఈ బుక్ మంగళవారం నాడు విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ బాలీవుడ్ దర్శకుడు గురించి సంచలన విషయాలు బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి మరో సంఘటన ప్రియాంక చోప్రా లైఫ్ లో జరిగింది. కాకపోతే దానిని చాలా ఫన్నీ గా చెప్పుకొచ్చింది.

అది కాస్త మాస్ మాసాలతో కూడిన రొమాంటిక్ ఘటన. ప్రియాంక చోప్రా తన అత్త కిరణ్ తో కలిసి ఇండియన్ పోలీసు లో నివసిస్తున్నప్పటి సంఘటన. అప్పుడు ఆమె పదోవ తరగతి చదువుతున్న రోజులు. ఆ సమయంలో బాబ్ అనే ఓ కుర్రాడిని కలుసుకున్నాను అని చెప్పింది. అతడి చేష్టలు.. అతని చూపులు..అత్యంత శృంగార హావభావాలు నన్ను అతనితో ప్రేమలో పడేలాగా చేశాయి. ఆ సమయంలో అతనిని పెళ్లికూడా చేసుకుందాం అనుకున్నాను.

స్కూల్ లో బాబ్ ఎప్పుడు నాతోనే ఉండేవాడు. నా చేతులను పట్టుకునేవాడు. అల అతనిపై ఇష్టం పెరిగిపోయింది. ఓ సారి ఇంట్లో ఎవరు లేని సమయంలో బాబ్ ను ఇంటికి పిలిచాను. ఇద్దరం సోఫా లో కూర్చొని టి‌వి చూస్తున్నాం ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఉన్నాం.. అప్పుడు మా అత్త కిరణ్ కాలి నడకన బయటనుండి ఇంట్లోకి వస్తుంది. నేను ఆ సమయంలో మా అత్తను చూసి కంగారు పడ్డాను ఎందుకంటే మా అత్త కిరణ్ డ్యూటీ నుండి వచ్చే టైమ్ కాదు అది.

మధ్యానం రెండు గంటల సమయంలో ఆమె ఇంటికి వచ్చింది. వెంటనే బాబ్ ను తీసుకొని నా రూమ్ లోకి పరిగెత్తను నేను అతనికి మా అత్తను కిరాణా దుఖానం పంపేవరకు నా రూమ్ లో ఉండమని చెప్పాను. ఇంతలో మా అత్త నా రూమ్ దగ్గరకు వచ్చింది. అది గమనించిన నేను ఏదో చదువుతున్నట్లుగా నటించాను. అప్పుడు మా అత్త కిరణ్ వచ్చి గది తలుపు తెరవమని అంది.. నేను ఎందుకు అని అడిగాను.. ఆ తర్వాత తలుపు తెరవగానే బాబ్ తో దొరికిపోయాను.

ఆ సమయంలో మా అత్త నాపై ఫుల్ కోపంతో ఊగిపోయింది. అంత కోపం ను నేను ఎప్పుడు చూడలేదు. వెంటనే మా అమ్మకు మా అత్త ఫోన్ చేసి మీ అమ్మాయి అబద్దం చెబుతుంది అంటూ జరిగిన విషయం మొత్తం చెప్పింది అని తన లైఫ్ లో జరిగిన ఓ ఫన్నీ సంఘటన గురుంచి “ఆన్ ఫినిష్డ్” లో తెలిపింది. ప్రియాంక చోప్రా ఆత్మకథ లో ఇలాంటి సంఘటనలు ఇంక ఎన్ని ఉన్నాయో చూడాలి మరి.

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Anasuya Latest Photos

  • 2

    Meenakshi Chaudhary Latest Photos

  • 3

    Rashmika Latest Photos from Pushpa Interview

  • 4

    Krithi Shetty Latest Photos

  • 5

    Ananya Nagalla Photos at SIIMA 2023

  • 6

    Sakshi Vaidya Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews