FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Newsతెలుగు న్యూస్

త్రివిక్రమ్ శ్రీనివాస్ ను తొందరపెడుతున్న పవన్ కళ్యాణ్ ! ఎందుకో తెలుసా ?

by Ramesh March 30, 2021
673

పవన్ కళ్యాణ్ సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన నటించిన చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ పింక్ చిత్రానికి రీమేక్ గా వకీల్ సాబ్ రూపొందింది. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అంజలి, నివేత థామస్, అనన్య నాగళ్ళ లు ముఖ్య పాత్రలో నటించగా, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించాడు.

తాజాగా ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకులనుండి విపరీతమైన స్పందన వస్తుంది. ఇప్పటికే 13 మిలియన్ వ్యూస్ ను రాబట్టింది. ఈ చిత్రం ఏప్రిల్ 9వ తేదీన విడుదల అవ్వబోతుంది. ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ మరో చిత్రాని సెట్స్ పైకి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. మలయాళం మూవీ అయ్యపనుమ్ కొషియమ్ ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే మరియు డైలాగులు రాస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం యొక్క షూటింగ్ మొదలు అయ్యింది.

తాజాగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ను కలిసి వకీల్ సాబ్ చిత్రం రిలీజ్ అయ్యేలోపు ఈ చిత్రం యొక్క టైటిల్ ను ప్రకటించాలిసిందిగా కోరడం జరిగిందని సమాచారం. త్రివిక్రమ్ మరియు సాగర్ చంద్ర లు ఈ చిత్రం కోసం 7 కొత్త టైటిల్స్ ను సెలెక్ట్ చేశారు అంట. అందులో నుండి ఓ పవర్ ఫుల్ టైటిల్ ను సెలెక్ట్ చేసి ప్రకటించే అవకాశం ఉంది. ఈ చిత్రంలో రానా మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. సాయి పల్లవి పవన్ కళ్యాణ్ కు భార్యగా నటిస్తుందని సమాచారం. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. మే 11 వ తేదీన ఈ చిత్రం విడుదల అవ్వుతుంది.

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Meenakshi Chaudhary Latest Photos

  • 2

    Anchor Syamala Latest Photos

  • 3

    Krithi Shetty Latest Photos

  • 4

    Sai Pallavi Latest Photos

  • 5

    Anasuya Latest Photos

  • 6

    Nidhhi Agerwal Latest Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews