FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
English NewsNews

No Pelli From Solo Bathuke So Better gets 10M Views

by Admin June 14, 2020
1.5K

‘No Pelli’ Song From Solo Bathuke So Better gets 10M Views on Youtube

కోటి వ్యూస్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న సాయితేజ్ ‘ నో పెళ్లి…’ సాంగ్

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌`. సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. న‌భా న‌టేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమాలో తొలి వీడియో సాంగ్ ‘నో పెళ్లి..’ రీసెంట్‌గా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. విడుద‌లైనప్ప‌టి నుండే సోష‌ల్ మీడియాలో ఈ సాంగ్ ట్రెండ్ క్రియేట్ చేసింది. మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం పెద్ద ఎసెట్‌గా నిలిచింది. మ‌రో ప‌క్క సాయితేజ్‌తో పాటు రానా, వ‌రుణ్ తేజ్ ఈ పాట‌లో క‌నిపించ‌డం మ‌రో ప్ల‌స్ అయ్యింది. పాట యూత్‌లోకి దూసుకెళ్లింది. ఇదే పాట‌ను టాలీవుడ్ సింగ‌ర్స్ అంద‌రూ క‌లిసి నో పెళ్లి క‌వ‌ర్ సాంగ్ అనే పాడటం విశేషం. ఇలా రోజు రోజుకీ ఈ పాట‌కు ఆద‌ర‌ణ పెరుగుతూనే ఉంది. తాజాగా సోష‌ల్ మీడియాలో ఈ పాట ఓ అరుదైన రికార్డ్‌ను ట‌చ్ చేసింది. కోటి (10 మిలియ‌న్‌) వ్యూస్ ద‌క్కించుకుని అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. ఈ పాట‌ను రఘురామ్ రాయ‌గా.. అర్మాన్ మాలిక్ పాట‌ను పాడారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల‌పై నిర్మాత‌లు అధికారిక ప్ర‌క‌ట‌న చేస్తారు.  

న‌టీన‌టులు:సాయితేజ్‌, న‌భా న‌టేశ్ త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:ద‌ర్శ‌క‌త్వం:  సుబ్బునిర్మాత‌:  బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్‌ఆర్ట్‌:  అవినాష్ కొల్ల‌ఎడిట‌ర్‌:  న‌వీన్ నూలిసంగీతం: త‌మ‌న్‌సినిమాటోగ్ర‌ఫీ:  వెంక‌ట్ సి.దిలీప్‌

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

54th IFFI off to a colourful start in...

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

ఆ స్టార్ హీరోల సినిమాలకు ఇంకా శాటిలైట్ హక్కులు దక్కలేదట..!

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Anasuya Latest Photos

  • 2

    Meenakshi Chaudhary Latest Photos

  • 3

    Rashmika Latest Photos from Pushpa Interview

  • 4

    Krithi Shetty Latest Photos

  • 5

    Ananya Nagalla Photos at SIIMA 2023

  • 6

    Sakshi Vaidya Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews