FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
FeaturedNewsతెలుగు న్యూస్

కరోనా లేదు ఏమీ లేదు ఆరోగ్యంగా ఉన్నా

by Ramesh October 7, 2020
795

కరోనా వైరస్‌ తెలుగు సినిమా పరిశ్రమలో పలువురిని ఇబ్బంది పెట్టింది. ఆరు నెలల పాటు షూటింగ్స్‌ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పుడిప్పుడే షూటింగ్ లకు వెళుతున్న చిత్రం రంగ ప్రముఖులు కూడా కొందరు కరోనా బారిన పడుతున్నట్లు గా వార్తలు వస్తున్నాయి. ఇటీవల మిల్కీ బ్యూటీ తమన్నా కరోనా బారిన పడ్డట్లు వార్తలు వచ్చాయి.

ఆ విషయాన్ని ఆమె స్వయంగా నిర్ధారించి తనకు కరోనా పాజిటివ్ అంటూ పేర్కొంది. ఆమె వారం రోజుల లోపే కరోనా నుండి పూర్తిగా బయట పడ్డట్లుగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఇటీవల మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా కరోనా బారిన పడినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ విషయమై ఆయన స్పందించలేదు. దాంతో కచ్చితంగా మెగా హీరో కరోనా బారిన పడినట్లుగా అంతా భావించారు.

తనకు కరోనా లేదని చెప్పకనే చెప్పినట్లుగా చేశాడు సాయి ధరంతేజ్. ఇటీవల దర్శకుడు దేవా కట్టా తో కలిసి స్క్రిప్ట్ చర్చల్లో పాల్గొన్నాడు. ఆ సమయంలో చాలా ఆరోగ్యంగా కనిపించడంతో పాటు తనకు ఏ అనారోగ్యం లేదన్నట్లుగా ఉల్లాసంగా కనిపించాడు. సినిమాల పనులతో బిజీబిజీగా ఉన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు.

ఇప్పటికే సోలో బ్రతుకే సో బెటరూ సినిమా షూటింగ్ ని ముగించేసిన సాయి తన కొత్త సినిమా దేవా కట్టా దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఆ పనుల్లో పాలుపంచుకుంటున్నారు కరోనా లేదు గిరోనా లేదు అన్నట్లుగా సోషల్ మీడియాలో ఈ పోస్టు పెట్టాడు. సోలో బ్రతుకే సో బెటర్‌ షూటింగ్‌ సందర్బంగా సాయి ధరమ్‌ తేజ్‌ కు కరోనా సోకి ఉంటుందనే ప్రచారం జోరుగా సాగింది. ఆ విషయంలో మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ ఉంటే ఆయన ఇలా క్లారిటీ ఇచ్చాడు.

0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

Anasuya Latest Photos

Kavya Kalyanram Photos at SIIMA 2023

Ananya Nagalla Photos at SIIMA 2023

Mrunal Thakur Photos at SIIMA 2023

SIIMA Awards 2023 Pressmeet Photos

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Sai Pallavi Latest Photos

  • 2

    Neha Shetty Latest Photos

  • 3

    బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన ముమైత్ ఖాన్

  • 4

    Meenakshi Chaudhary Latest Photos

  • 5

    Ishq Pre Release Event Photos

  • 6

    Charan donates 70 lakhs to fight Corona Virus

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews