శ్రీ రెడ్డి ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాపై పడి సెలబ్రేటీలను టార్గెట్ చేస్తూ ఎప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ఆ మధ్య యూట్యూబ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ శ్రీ రెడ్డి వంటలు అని స్టార్ట్ చేసి రకరకాల డిష్ లు చేస్తూ ఫాలోవరస్ ను పెంచుకుంటుంది. యూత్ కు ఉన్న సెక్సువల్ సమస్యలను ఆ చానల్ ద్వారా పరిస్కరిస్తుంది.
తాజాగా శ్రీ రెడ్డి ని ఓ నెటిజన్ మీ ఫోన్ నెంబర్ ఏంటి అని మెసేజ్ పెట్టడంతో చేతులు ఖాలీలేవు పక్కకు వెళ్ళు అంటూ తనదైన స్టైల్ లో సమాదానం ఇచ్చింది. నిరంతరం ఏదో ఒక్క ఇష్యూ ను నెత్తిన వేసుకునే శ్రీ రెడ్డి ఈ సారి వైఎస్ఆర్సిపి మంత్రి ని టార్గెట్ చేస్తూ అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ ఓ పిక్ ను షేర్ చేసింది. దీంతో ఆమె మంత్రి అభిమానులు మరియు శ్రీ రెడ్డి అంటే పడని కొంతమంది ఆమెను తెగ ట్రోల్స్ చేస్తున్నారు. శ్రీ రెడ్డి గత రెండు సంవత్సరాలుగా వైఎస్ఆర్సిపి పార్టీకి సఫోర్ట్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.
మొదట పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ పైకి వచ్చిన శ్రీ రెడ్డి… ఈ లాక్ డౌన్ లో అల్లు ఫ్యామిలీ ని దగ్గుబాటి ఫ్యామిలీ ని టార్గెట్ చేసింది. ఇప్పుడు ఉన్న వివాదాలు సరిపొవంటు. వైసీపీ మాత్రిని టార్గెట్ చేయడంతో మరోసారి వార్తల్లో నిలుస్తుంది. శ్రీ రెడ్డి సినిమాల విషయానికి వస్తే క్లైమాక్స్ అనే చిత్రంలో నటించింది.