FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Newsతెలుగు న్యూస్

మహేష్ చేతుల మీదుగా విడుదలైన నాంది ట్రైలర్ ! నరేష్ విశ్వరూపమే చూపించాడుగా ?

by Ramesh February 6, 2021
572

అల్లరి నరేష్ కామిడి సినిమాలకు కేరాఫ్ అడ్రెస్. అది ఒక్కప్పుడు, ఇప్పుడు ట్రెండ్ మార్చేశాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ నాంది అనే సినిమా తో రాబోతున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి విజయ్ కనక మేడల దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో నరేష్ జైలు ఖైదీ గా నటిస్తున్నాడు. ఎస్‌వి2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సతీష్ వేగేష్ణ ఈ చిత్రాని నిర్మించాడు.

ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో నటించింది. ఇప్పటికే టీజర్ తో సినిమా పై ఓ విదమైన ఆసక్తిని తీసుకువచ్చారు. ఈ చిత్రం యొక్క పూర్తి ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అందుకు సమయం రానే వచ్చింది. నేడు ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను ఉదయం 10 గంటల 8 నిమిషాలకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేశాడు.

అల్లరి నరేష్ మహేష్ తో మహర్షి అనే చిత్రంలో కలిసి నటించాడు. ఆ సమయంలో మహేష్ తో అల్లరి నరేష్ కు మంచి సానిహిత్యం ఉంది. ఆ చనువుతోనే నాంది ట్రైలర్ ను మహేష్ తో విడుదల చేయించారు. ఈ ఏడాది అల్లరోడు పి‌వి గిరి దర్శకత్వంలో అల్లరి బుల్లోడు సినిమాతో వచ్చాడు. కానీ ఆ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు ఆయన ఆశలు మొత్తం నాంది సినిమాపై పెట్టుకున్నాడు.

మరి కామిడి సినిమాలతో నవ్వించిన అల్లరి నరేష్. నాంది సినిమాతో ఏ మాత్రం ఆకట్టుకుంటాడో చూడాలి. ఈ చిత్రం ఫిబ్రవరి 18 న విడుదల అవ్వుతుంది. ఈ చిత్రానికి సాయి చరణ్ పాకాల సంగీతం అందించాడు.

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Meenakshi Chaudhary Latest Photos

  • 2

    Anchor Syamala Latest Photos

  • 3

    Krithi Shetty Latest Photos

  • 4

    Karthikeya New Movie Photos

  • 5

    Anasuya Latest Photos

  • 6

    Sai Pallavi Latest Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews