FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Newsతెలుగు న్యూస్

పవన్‌ టైటిల్‌తో ఆయనపై సినిమా చేయబోతున్న మాధవిలత

by Ramesh September 2, 2020
898

నచ్చావులే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మాధవిలత చేసింది కొన్ని సినిమాలే. ఆ సినిమాలతో ఆమెకు పెద్దగా స్టార్‌ డం దక్కిందే లేదు. అయినా కూడా ఆమె సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా పోస్టులు పెడుతూ బీజేపీలో నాయకురాలిగా కార్యకర్తగా కొనసాగుతూ జనాల్లో ఉంటూ వస్తోంది. అయిదు సంవత్సరాలుగా మాధవిలత సినిమాలు చేయడం లేదు.

ఇక ఈమె సినిమాలకు గుడ్‌ బై చెప్పినట్లే అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా సత్యాగ్రహి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ప్రకట వచ్చింది. అదేంటీ ఈ టైటిల్‌ ఎక్కడో విన్నట్లుంది కదా అనుకుంటున్నారు కదా.. ఔను ఈ టైటిల్‌ చాలా ఏళ్ల క్రితం పవన్‌ కళ్యాణ్‌ కోసం ప్రముఖ నిర్మాణ సంస్త రిజిస్టర్‌ చేయించింది. అయితే సినిమాను పట్టాలెక్కించలేదు.

కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్‌ ప్రారంభం కాకుండానే క్యాన్సిల్‌ అయ్యింది. ఇప్పుడు ఆ సినిమా టైటిల్‌ను మాధవి లత హీరోయిన్‌గా చేయబోతుంది. అయితే ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ ను చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీ గురించి ఇందులో చూపిస్తారనేందుకు సింబాలిక్‌ గా పోస్టర్‌ పై పవన్‌ బొమ్మ పెట్టడంతో పాటు మా నాయకుడు ఓట్లు అడగమన్నాడు కాని కొనమనలేదు అంటూ ఉంది.

జనసేన పార్టీ గత ఎన్నికల్లో వ్యవహరించిన తీరును ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. మాధవిలత కొన్ని రోజుల క్రితం హిందూ మతస్థులపై కామెంట్స్‌ చేసినందుకు గాను విమర్శలు ఎదుర్కొంది. కేసులో కూడా చిక్కుకున్న విషయం తెల్సిందే. ఆమె ఇప్పుడు సత్యగ్రహి సినిమా చేస్తున్న కారణంగా పవన్‌ ఫ్యాన్స్‌ అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

#Sathyagrahi pic.twitter.com/mcDubwZecq

— siddu (@UrsViswanadh) September 2, 2020
0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Anasuya Latest Photos

  • 2

    Kushi Music Concert Photos HD

  • 3

    Telugu Anchor Manjusha Latest Photos

  • 4

    Meghana Chowdary Latest Photos

  • 5

    Naluguritho Narayana Movie Frist Look Posters

  • 6

    SIIMA Awards 2023 Pressmeet Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews