FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
FeaturedNewsతెలుగు న్యూస్

రౌడీ స్టార్ ఫ్యాన్స్ కు శుభవార్త: రేపు ఉదయం లైగర్ నుండి అప్డేట్ రాబోతుంది ! ఇంతకు ఏంటో తెలుసా ?

by Ramesh February 10, 2021
746

విజయ్ దేవరకొండ, ప్రస్తుతం పూరీజగన్నాథ్ దర్శకత్వంలో “లైగర్” అనే చిత్రంలో నటిస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాని ఛార్మి కౌర్, కరణ్ జోహర్ లు కలిసి పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు.

లైగర్ షూటింగ్ ఎక్కువ భాగం ముంబయి లో జరుపుకుంది. యాక్షన్ అండ్ స్పోర్ట్ డ్రామా కథాంశం గా ఈ చిత్రం రాబోతుంది. పూరీ విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ ను విడుదల చేసి సినిమాపై అంచనాలను పెంచాడు. తాజా సమాచారం మేరకు ఈ చిత్రం యొక్క విడుదల తేదీని రేపు ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తుంది. విజయ్ కూడా తన సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ ద్వారా రేపు ఉదయం 8.14 నిమిషాలకు అంటూ కరణ్ జోహర్ ట్విట్టర్ లింక్ ను షేర్ చేశాడు.

ఈ క్రమంలో బాలీవుడ్ నిర్మాత కరణ్ తన ట్విట్టర్ లో ఈ చిత్రం యొక్క మరో నిర్మాత ఛార్మి, అనన్య పాండే ల వీడియో ను షేర్ చేశాడు. ఆ వీడియో క్లిప్ లో వారు మాట్లాడుతూ.. ఛార్మి అందరికి నమస్కారం అనన్య లైగర్ అయిదు లాంగ్వేజ్ లో విడుదల అవ్వుతుంది. ఏంటి మీ ఫీలింగ్ అని అడగగా… అందుకు అనన్య రీప్లే ఇస్తూ.. ఎంతో సంతోషం గా ఉంది. తెలుగులో నా మొదటి సినిమా తెలుగు,తమిళ,కన్నడ, మలయాళం, తమిళం, హింది బాషలో విడుదల కావడం ఎంతో ఎక్సైట్ మెంట్ గా ఉంది అన్నది. అలాగే రేపు ఉదయం ఈ చిత్రం యొక్క విడుదల తేదీని అనౌన్స్ చేయబోతున్నారు అంటూ ప్రకటించింది.

ఈ చిత్రం యొక్క సెకండ్ షెడ్యూల్ కోసం ముంబయి బయలుదేరి వెళ్ళింది. ఈ షెడ్యూల్ తో మూవీ షూటింగ్ పూర్తి అవుతుంది. ప్రస్తుతం పూరీ లైగర్ టీమ్ ఆ పనిలో బిజీగా ఉన్నారు.

It's going to be one dhamaakedar punch of entertainment which crosses all language barriers! #Liger is coming to theatres near you…tune in tomorrow for the release date announcement at 8:14am! #SaalaCrossbreed @TheDeverakonda @ananyapandayy #PuriJagannadh pic.twitter.com/v9jAfT4GUq

— Karan Johar (@karanjohar) February 10, 2021
0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

Anasuya Latest Photos

Kavya Kalyanram Photos at SIIMA 2023

Ananya Nagalla Photos at SIIMA 2023

Mrunal Thakur Photos at SIIMA 2023

SIIMA Awards 2023 Pressmeet Photos

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Neha Shetty Latest Photos

  • 2

    Sai Pallavi Latest Photos

  • 3

    బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన ముమైత్ ఖాన్

  • 4

    Meenakshi Chaudhary Latest Photos

  • 5

    Ishq Pre Release Event Photos

  • 6

    Charan donates 70 lakhs to fight Corona Virus

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews